Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.
Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనుసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనుసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చాందోన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల దేవెంద్ర అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
snake bite viral: కొందరు పాములతో వింత చేష్టలు చేస్తుంటారు. పాములను మెడలో వేసుకొవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి.
Grand welcome With Gajamala: తెలంగాణలోని కొండ గట్టు అంజన్నను దర్శనం చేసుకొవడానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈనేపథ్యంలో ఆయన అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.
woman removed from flight row: అమెరికాలో ఒక మహిళ తనకు కల్గిన చేదు అనుభవం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Bihar Girl reels in Rain: బీహర్ లో యువతి వర్షం కురుస్తుండటంతో ఏదైన వెరైటీగా చేయాలనుకుంది. వెంటనే టెర్రాస్ మీదకు ఎక్కేసింది. వర్షంలో తడుస్తూ తన ఫోన్ లో రీల్స్ రికార్డు చేసుకుంటుంది. ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Uttar pradesh: బ్యాంక్ లో మెనెజర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో సీట్లోనే కుప్పకూలీపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Bahadurpura mla: బహదూర్ పుర ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. తనతో పెట్టుకొవద్దని, తాను ఎంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Aircraft canopy Burst: లేడీ పైలేట్ కు భయానక అనుభవం ఎదురైంది. ఆకాశంలో ఉండగా.. ఒక్కసారిగా విమానం పైకప్పుకు తెరుచుకుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nita eats Chaat at a local shop: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తన కుమారుడి పెళ్లి పత్రికను శివాలయంలో అందజేశారు.
Horrible Elephant attck in kerala: మావటి వాడు ఏనుగును కర్రతో కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతలో అది ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snakes viral: భద్రాద్రి కొత్తగూడెంలోని ఒక ఇంట్లో ఏకంగా 32 పాములు బైటపడ్డాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా భయంతో బైటకు పరుగులు పెట్టారు. పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.