Elephant turns violent in kerala: కేరళలోని మలప్పురంలో జరిగిన ఉత్సవంలో ఏనుగులు రెచ్చిపోయాయి. అక్కడి భక్తులపై దాడులు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sabarimala Temple Devotee Suicide: పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయం పై అంతస్తు నుంచి ఓ భక్తుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Wayanad landslide: కేరళలోని వయనాడ్ లో సంభవించిన వరదల్లో వేలాది మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అక్కడివారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వయానాడ్ లో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను శ్రుతి అనే యువతి కోల్పోయింది. ఈ ఘటనలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Kerala new traffic rule: చాలా మంది బైక్ ల మీద కూర్చుని వెనుక ఉన్న వాళ్లతో బాతాఖాని కొడుతుంటారు.ఇక మీదట ఇలాంటివి చేసిన కూడా నేరమే అంటూ కేరళ రవాణాశాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది.
Horrible Elephant attck in kerala: మావటి వాడు ఏనుగును కర్రతో కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతలో అది ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kerala news: ఎంబీఏ విద్యార్థిని బాత్రూమ్ లో డెలివరీ అయ్యింది. అంతేకాకుండా.. ఆ శిశువును ఒక కవర్ లో చుట్టేసి, బాల్కనీ నుంచి బైటకు పడేసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Kerala news: కేరళ ప్రభుత్వ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటర్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించింది.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
Man Eat Cat: భారతదేశంలో ఇంకా ప్రజలు మూడు పూటలా తిండి దొరక్క అల్లాడుతున్నారు. ఇంకా అక్కడక్కడ ఆకలి చావులు కూడా సంభవిస్తుండడం కలిచివేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఆకలికి అల్లాడిపోయాడు. తినడానికి ఏమీ లభించక పిల్లి కళేబరాన్ని తిన్నాడు. ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
Kerala Governor Stir: దేశంలో చాలా రాష్ట్రాల్లో గవర్నర్‌కు, ప్రజా ప్రభుత్వానికి మధ్య విబేధాలు ఉంటూనే ఉన్నాయి. కేరళలో మాత్రం తీవ్రంగా ఉంది. గవర్నర్ తీరుకు పెద్ద ఎత్తున మలయాళ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన పర్యటనకు అడ్డంకులు సృష్టించడంతో గవర్నర్ నడిరోడ్డు మీద కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Bird Flu In Kerala: కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 వేల బాతులు, కోళ్లు, ఇతర పెట్ బర్డ్స్‌ను చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది.
Brave Kerala Cop: అగంతకుడి దగ్గర కత్తి ఉంది.. అతన్ని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు దగ్గర ఏ ఆయుధం లేదు. తన దగ్గరకు వస్తున్న పోలీస్ పై దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. అయినా ఆ పోలీస్ ఏ మాత్రం జంకలేదు. కత్తితో దాడి చేస్తున్నా భయపడకుండా ఎంతో ధైర్యంగా అతని దగ్గరకు వెళ్లాడు
Singer Edava Basheer Death: ప్రముఖ మలయాళ గాయకుడు ఎడవా బషీర్ ఓ కార్యక్రమంలో స్టేజీపై పాడుతూనే కుప్ప కూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Girl Dies after eating Shawarma: 'షవర్మా' అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. తనకిష్టమైన షవర్మా తినేందుకు బేకరీకి వెళ్లిన ఓ యువతి... తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
Palakkad: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో బైక్ పై వెనుక సీటులో పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు జిల్లా అదనపు కలెక్టర్.
Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన ఓ లారీని.. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి లారీని నడిపాడు. జనావాసంలో ఉన్న ఆ లారీని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bird Flu Cases in Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా తకాళి పంచాయితీ పరిధిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కిలో మీటరు పరిధిలోని బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయించారు.
Kerala Girl Killed In US: అమెరికాలోని అలబామాలో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న కేరళ యువతిపై కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మరణించింది. పోస్ట్ మార్టమ్ పూర్తవ్వగానే మృతదేహాన్ని ఇండియాకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.