Aircraft Crashed In Gramado Of Brazil: గగనయానంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జనావాసాలపై విమానం కుప్పకూలిపోవడంతో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఈ సంఘటనతో బ్రెజిల్లో తీవ్ర విషాదం ఏర్పడింది.
Sabarimala Temple Devotee Suicide: పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయం పై అంతస్తు నుంచి ఓ భక్తుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Young Man Collapsed In Devi Navratri Utsav: అమ్మవారి ఊరేగింపులో డీజే సౌండ్స్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సీపీఆర్ చేసినా అతడి ప్రాణం దక్కలేదు.
Train Loco Pilot Brutally Killed In Vijayawada: దేవీ నవరాత్రులతో పండుగ వాతావరణం సంతరించుకున్న విజయవాడలో ఓ సంఘటన కలకలం రేపింది. లోకో పైలెట్‌ను ఆగంతకులు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు.
Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Brothers Walk With Dead Body 5 KM In UP: అరకొర వైద్య సదుపాయాలతో ప్రభుత్వాల వైఫల్యం.. ప్రకృతి వైపరీత్యం వెరసి ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెంచేసింది. మృతిచెందిన చెల్లెలిని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లిన దారుణ పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయి.
Mr Telangana Mohd Sohail Dies: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Ayodhya Drown In Saryu River: ఇటీవల గొప్పగా ప్రారంభమైన అయోధ్య ఆలయ సమీపంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానాలకు నదిలో దిగిన ముగ్గురు భక్తులు మరణించారు.
Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.
Cooch Behar: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.