Flipkart Big Billion Days Sale 2022: ఐఫోన్‌ 14పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌.. కేవలం రూ. 55,000లకే ఫోన్‌.. లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే..

Flipkart Big Billion Days Sale 2022: ప్రస్తుతం ఐఫోన్‌ 14 భారత్‌లో లాస్ట్‌ వీక్‌లోనే లాంచ్‌ అయ్యింది. ఇది ఐ ఫోన్‌ ప్రియులకు గుడ్‌గా చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఈ కామర్స్‌ సంస్థలన్నీ పలు రకాల ఆఫర్ల పేర్లతో భారీ డిస్కౌంట్‌లతో వస్తువులను విక్రయిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 09:49 AM IST
  • ఐఫోన్‌ 14పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌..
  • 55,000లకే ఫోన్‌ ఐఫోన్‌ 14
  • కేవలం లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే..
Flipkart Big Billion Days Sale 2022: ఐఫోన్‌ 14పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌.. కేవలం రూ. 55,000లకే ఫోన్‌.. లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే..

Flipkart Big Billion Days Sale 2022: ప్రస్తుతం ఐఫోన్‌ 14 భారత్‌లో లాస్ట్‌ వీక్‌లోనే లాంచ్‌ అయ్యింది. ఇది ఐ ఫోన్‌ ప్రియులకు గుడ్‌గా చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఈ కామర్స్‌ సంస్థలన్నీ పలు రకాల ఆఫర్ల పేర్లతో భారీ డిస్కౌంట్‌లతో వస్తువులను విక్రయిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. దీంతో ఈ కామర్స్‌ వెబ్‌ సైట్లో ఉండే అన్ని వస్తువులు భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులనకు లభించనున్నాయి. అయితే ఇందులో భాగంగానే ఇటీవలే లాంచ్‌ అయిన ఐఫోన్‌ 14 ( iPhone 14) భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ భాగంగా ఐఫోన్‌ 14  128GB మోడల్‌పై రూ. 25,995 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే దీని అసలు ధర  రూ.79,900 కాగా అన్ని ఆఫర్లు పోను ఈ ధరకు లభించడం చాలా విశేషం.

కేవలం రూ. 55,000కే కొత్త ఫోన్‌ ఇలా కొనుగోలు చేయండి:
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 14  128GB మోడల్‌ 14 ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇందులో భాగంగానే  పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 22,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే బ్యాంక్‌ ఆఫర్లు, తగ్గింపులతో  ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 14ని రూ. 55,000లోపు కొనుగోలు చేయోచ్చు. ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ విషయానికి వస్తే.. కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5000 రూపాయల తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 14 ప్రో మోడల్‌కు కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఐఫోన్‌ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ క్రెడిట్ కార్డ్‌లపై అదనపు తగ్గింపు:
బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో కలిగి కార్డపై భారీ డిస్కౌంట్‌తో వస్తువులను విక్రయిస్తోంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి  10% తక్షణ డిస్కౌంట్‌ పొందవచ్చు. అయితే ఈ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే..రూ.1,500కి తగ్గింపు పొందవచ్చు.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సందర్భంగా.. ఐఫోన్‌, శాంసంగ్‌, వన్‌ ప్లస్‌, రెడ్మీ ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను పొందగలుగుతారు. ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, ఐప్యాడ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై కూడా కస్టమర్‌ భారీ డిస్కౌంట్‌ పొందనున్నారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

 

Trending News