Oneplus Nord Ce4 Price: ప్రముఖ చైనీస్ కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ లైనప్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ OnePlus Nord CE4 5G స్మార్ట్‌ఫోన్ గురువారం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్స్‌లో లభిస్తోంది. అలాగే అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఫ్లాట్ తగ్గింపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్ సెటప్‌లో అతి శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 14పై పని చేస్తుంది. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక రకాల ఫీచర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే 108MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
వన్‌ప్లస్ Nord CE4 5G ధర:
ప్రస్తుతం మార్కెట్‌లో వన్‌ప్లస్ Nord CE4 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 26,999తో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ రూ.25,749కే పొందవచ్చు.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ (1080 x 2400 పిక్సెల్స్)
ప్రాసెసర్: Qualcomm Snapdragon 695 5G
ర్యామ్: 6GB, 8GB
స్టోరేజ్: 128GB, 256GB
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
కెమెరాలు: 48MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 2MP మాక్రో కెమెరా
ఫ్రంట్: 16MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4500mAh బ్యాటరీ, 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12, OxygenOS 12.1
కనెక్టివిటీ: 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.2, USB Type-C
సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (ఆప్టికల్, డిస్‌ప్లేలో), యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, కాంపస్
ఆడియో: స్టీరియో స్పీకర్లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి