నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించనుంది. ఈ నెల 25న మరోమారు విచారణకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు జారీ చేసింది.
ED Summons Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించనుంది. ఈ నెల 25న మరోమారు విచారణకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీకి సమన్లు జారీ చేసింది.