Peddapalli hostel: మంథని పట్టణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వసతి గృహంలో బాలికతో రాత్రి పూట నగ్నపూజలు నిర్వహించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హస్టల్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొందని తెలుస్తొంది.
NTPC Green Energy IPO: ప్రభుత్వ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన NTPC గ్రీన్ ఎనర్జీ IPO కింద షేర్ల కేటాయింపు సోమవారం పూర్తయ్యింది. మీరు కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు షేర్లు కేటాయించారా లేదా అనే స్టేటస్ ను ఇలా స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.
Abadhameva Jayate Title Logo: 'అబద్ధమేవ జయతే' మూవీ టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తీకేయ ఆవిష్కరించారు. టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని.. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Sankranti Race 2025: సంక్రాంతి సందర్భంగా అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
YS Jagan Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ కు చెందిన వైయస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పాలైయింది. అంతేకాదు కేవలం 11 సీట్లకే పరిమితమై ..ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష స్థానం లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో కూటమి నేతలది పై చేయి అయింది. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ .. శాసన సభను బాయి కాట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Delhi Strategy: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం బీజేపీ ట్రంప్ కార్డ్ గా మారారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచింది. ఈ రకంగా ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన నేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీకి స్టార్ క్యాంపెనర్ గా మారారు పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన సేవలను మరింత వాడుకోవాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.
Rgv bail petition: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆర్జీవీ కోసం రెండు, మూడు బృందాలుగా విడిపోయి పోలీసులు సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీని ఏ నిమిషంలో అయిన అరెస్ట్ చేస్తారని వార్తలు విన్పిస్తున్నాయి.
Maharashtra Chief Minister: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం విషయంలో ఇటు బీజేపీ, అటు శివసేన షిండే వర్గం ఎవరు వెనక్కి తగ్గకపోవటంతో... బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చెరో రెండున్నర ఏళ్లు సీఎంగా ఇద్దరు ఉండేట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు, అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరిలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra CM: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అధికారంలోకి వచ్చినా.. ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడలేదు. ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటోంది. మరోవైపు కూటమి వెళ్లి గెలిచిన నేపథ్యంలో తమకే సీఎం ఇవ్వాలని శివసేన పట్టుపడుతోంది. మొత్తంగా మహా పంచాయితీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.
Vegetables Must Not Take In Winter: ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు చలికాలం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మన డైట్ లో కూరగాయలు పండ్లు చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇవి కంటికి జుట్టుకు చర్మానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే చలికాలం తప్పకుండా మీ డైట్ లో ఉండాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం...
AP Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారునుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Vikatakavi: నరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ లీడ్ రోల్లో ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్..ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ నెల 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రమంలో వికటకవి యూనిట్.. మీడియాతో మాట్లాడారు.
US Transgenders Remove From Militery: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టకముందే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు తన క్యాబినేట్ కూర్పు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్నిసంచలన నిర్ణయాలను తీసుకునేందుకు కార్యాచరణ మొదులుపెట్టారు. అంతేకాదు యూఎస్ పరిపాలనప తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
Freedom at Midnight Web Series Review: మనకు 1947 ఆగష్టు 15న అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందనే సంగతి తెలిసిందే కదా. కానీ అందుకు మన నేతలు ఎలాంటి త్యాగాలు చేశారు. ఆ సందర్భంగా అనుభవించిన మానసిక సంక్షోభం..ఎలంటి పరిస్థితిలను ఫేస్ చేసారనేది చాలా మంది యువతరానికి తెలియదు. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిట్ నైట్’. సోనీ లివ్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా మన వెబ్ సిరీస్ రివ్యూలో చూద్దాం..
Amber Resojet Invests Rs 250 Cr In Telangana: కొన్నాళ్లు తెలంగాణకు ఆగిపోయిన పెట్టుబడుల ప్రవాహంలో మళ్లీ కదలిక వచ్చింది. చాన్నాళ్ల తర్వాత తెలంగాణకు భారీ పెట్టుబడి లభించింది. పెట్టుబడితోపాటు వెయ్యి ఉద్యోగాలు లభించనుంది.
Wankidi Gurukula Student Died With Food Poison: విషాహారంతో గురుకుల విద్యార్థిని అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలిక మృతిపై కవితతో సహా కేటీఆర్, హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
CM Chandrababu Review On Municipal Department: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం (రియల్ ఎస్టేట్)కు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా రియల్ ఎస్టేట్ శరవేగంగా పెరిగే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకోండి.
Best-selling electric car brands: భారత్‌లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి. ఈ కార్లను జనం ఎగబడి మరీ కొంటున్నారు. ఈ జాబితాలో మీ కారు ఉందో లేదో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.