Ladies Finger Side Effects: బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. అయితే బెండకాయతో తయారు చేసే కూర తో కొన్ని ఆహారపదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Subbaraju marriage: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. అయితే కొంతమంది సీనియర్ నటీనటులు మాత్రం వైవాహిక బంధానికి దూరంగానే ఉన్నారు. ఏదైనా అడిగితే మాత్రం సున్నితంగా తప్పించుకుంటున్నారు. మరి తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
Pawan Kalyan: బంగ్లాదేశ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం అంతర్జాతీయం గా కాక రేపుతోంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీ పాల్గొన్న కృష్ణదాస్.. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవ పరిచినట్టు అక్కడి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ ను ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించగా.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్నయ కృష్ణదాస్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Soft Chapati: చపాతీలు సాధారణంగా ఇంట్లో తయారు చేసుకొనే ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యపరయోజనాలు ఉంటాయి. అయితే ఎన్ని సార్లు చపాతీలను తయారు చేసిన గట్టిపడుతుంటాయి. చలికాలంలో అయితే చపాతీలు త్వరగా గట్టిపడుతాయి. అయితే చపాతీలు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలును పాటిస్తే సరిపోతుంది.
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాలవైపుకు పయనిస్తోంది. ఈ ఫెంగల్ తుపాను ప్రబావంతో రానున్న 3-4 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Walnuts Health Benefits: వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫూట్. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజీన్లో దీని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Iron Rich Foods: మనం తీసుకున్న ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. అందులో ఐరన్ ఎంతో ముఖ్యం. ఐరన్ ఉండటం వల్ల అనీమియా సమస్య రాదు. ముఖ్యంగా మహిళలకు ఐరన్ ఎంతో మేలు చేస్తుంది. అయితే పాలకూరలో ఐరన్ ఉంటుంది. కానీ పాలకూర కంటే కూడా ఎక్కువ ఐరన్ ఉండే ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం...
Maharashtra New CM: దేశంలో ఎంపీ సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక 23న ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి నాలిగింట మూడు వంతులు సీట్లను గెలిచి సంచలనం రేపింది. విజయం తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
RGV: తన కోసం ఏపీ పోలీసుల గాలింపు, నోటీసులపై డైరెక్టర్ ఆర్జీవీ (Ram Gopal Varma) తాజాగా స్పందించారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదన్నారు. ఇంతోటి దానికి వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
Upcoming Cars: మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా. అయితే ఇంకో రెండు వారాలు ఓపిక పట్టండి. ఎందుకంటే త్వరలోనే భారత మార్కెట్లోకి నాలుగు కొత్త మోడల్స్ లాంచ్ కాబోతున్నాయి. అందులో మహీంద్రా, హోండా, ఆడి కార్లు ఉన్నాయి. రెండు వారాలు ఆగినట్లయితే ఈ కార్లలో మీకు నచ్చిన మోడల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరీ ఈ కార్లకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్ ధర వంటి వివరాలు తెలుసుకుందాం.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
Ukku Satyagraham Release Date: అప్పట్లో బ్రిటిష్ వారు ఉప్పుపై పన్నును నిరసిస్తూ.. మహాత్మ గాంధీ ఉప్పు సత్యాగ్రహాం చేస్తే.. ఇక తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అదే స్పూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేసి చేసిన పోరాట నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమాలో ప్రజా యుద్దనౌకగా తన అభిమానులతో పిలిపించుకున్న దివంగత గద్దర్ ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు.
Sonu Sood: టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా చిత్రాల్లో హీరో, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్. అప్పట్లో కరోనా సమయంలో ఈయన చేసిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తన ఛారిటీ ద్వారా పరిమితంగా ఆపన్నులను ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ సేవలకు గాను మరో అవార్డు వచ్చి చేరింది.
Prawns Masala Curry: మసాలా రొయ్యల కూర అనేది ఆంధ్ర భోజనంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించిన ఒక ప్రసిద్ధ వంటకం. రొయ్యల నాజూకైన రుచికి, వేర్వేరు మసాలాల సువాసన చేరితే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కూర అనేది సముద్రపు ఆహార ప్రియులకు ఒక నిజమైన విందు.
Telangana BJP Leaders Will Be Meet To Narendra Modi: పార్టీలో నాయకత్వం లోపించడం.. ఇష్టారీతిన నాయకులు వ్యవహరించడంతో అవకాశం ఉన్నా పార్టీ అభివృద్ధి చెందకపోవడంతో బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ నాయకత్వానికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.
Benefits Of Betel Leaves: తమలపాకు దక్షిణ ఆసియాలో చాలా ప్రాంతాలలో సాగు చేయబడే ఒక ప్రత్యేకమైన మొక్క. దీని ఆకులను ఆహారం తర్వాత తినడం, పూజలు చేయడం వంటి అనేక సంప్రదాయాలలో భాగంగా ఉపయోగిస్తారు.
Maharashtra news: మహారాష్ట్రలోని శనీసింగ్నాపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. భక్తులు ఇది కార్తీక మాసం మహాత్యం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయంకు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.
Lemon Juice Benefits: నిమ్మకాయ రసం అంటే మనకు తెలిసిన సున్నితమైన, పుల్లటి రుచి కలిగిన పానీయం. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలియకపోవచ్చు. ఈ పానీయం ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Osey Arundhati Teaser: వైవిద్యమైన కథలతో.. వస్తే మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాలతో రుజువయ్యింది. ముఖ్యంగా ఈ మధ్య చిన్న సినిమాలు.. మంచి కాన్సెప్ట్ తో వస్తే.. తెలుగు ప్రేక్షకులు జై జైలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇదే బాట ఫాలో అవుతూ.. దర్శకుడు విక్రాంత్ కుమార్.. ఒసేయ్ అరుంధతి అనే థ్రిల్లర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Coffee DIY Mask: కాఫీ అంటే మనకి మంచి రుచికొద్దీ, అది మన చర్మానికి కూడా చాలా మంచి చేస్తుందని తెలుసా? అవును, కాఫీ గ్రౌండ్స్ని ఉపయోగించి ఇంట్లోనే చాలా సులభంగా ఫేస్మాస్క్ తయారు చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.