UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
Denta Water IPO: డెంటా వాటర్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. గంట వ్యవధిలోనే ఐపీఓ పూర్తిగా సబ్ స్క్రిప్షన్ పూర్తయ్యింది. గ్రే మార్కెట్లో దీని ధర ఎంతో ఉందో తెలసుకుందాం.
Tamil nadu: తమిళనాడులో ఇటీవల మహిళలపై అనేక దారుణ ఘటనలు జరుగుతున్నాయని నటి గౌతమి అన్నారు. అంతే కాకుండా.. గతంలో ఇలా జరగలేదని స్టాలీన్ సర్కారు ఫైర్ అయ్యారు.
Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
Pushpa 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు, అల్లు అర్జున్ అభిమానులు పండగే ఇక. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
Birth Right Citizenship: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళమెత్తాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pushpa 2 movie: ఇండోర్ లో బైక్ మీద పుష్ప2 మూవీలో షెకావత్ లాగా ఒక వ్యక్తి బైక్ మీద తిరుగుతు హల్ చల్ చేశారు. అయితే.. వీళ్లిద్దరు కూడా హెల్మెట్ లు ధరించలేదు. అంతే కాకుండా సిగరేట్ తాగుతూ రచ్చ చేశారు.
Rashmika mandanna in wheelchair: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆతర్వాత వీల్ చైర్ లో ఎయిర్ పోర్ట్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.
Thaman-Balakrishna: తమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో.. దుమ్ము రేపుతూంటారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా బాలకృష్ణకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి అన్నప్పుడు నిజంగానే తమన్ కి పూనకాలు వస్తాయి అనేది ఎంతో మంది అభిప్రాయం.
Kumbh mela viral girl: కుంభమేళలో తేనెకళ్ల అమ్మాయి తెగ హల్ చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో మోనాలిసా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
JEE Mains Exams 2025: దేశంలోని ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు ఇవాళ్టి నుంచి జనవరి 30 వరకూ జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Group 1 Mains Schedule: గ్రూప్ 1 అభ్యర్ధులకు కీలకమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వరుసగా ఏడు రోజులపాటు ఏడు పరీక్షలు జరగనున్నాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Employees Tension With R Krishnaiah Retirement Age Likely To Increase: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో మరో వార్త ఆందోళన రేపుతోంది. పదవీ విరమణ వయస్సు పెంచుతారనే వార్తలకు తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Tragedic Accident 5 Dead: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కర్నూలు వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునందతీర్థ ఉత్సవాళలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాక్సిడెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Revanth Dawos Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16న దాదాపు 8 రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ముందుగా సింగపూర్ వెళ్లిన రేవంత్ ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం పలువురు ఇన్వెష్టర్లతో పాటు మెఘా కంపెనీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
Hyderabad Kidney Rocket: హైదరాబాద్‌లో భారీ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీల దందా కొనసాగుతోంది. తాజాగా అక్కడ అక్రమంగా జరుగుతున్న ఇష్యూ వెలుగులోకి రావడంతో అందరు విస్తుపోతున్నారు.
Numaish Parking danda: హైదరాబాద్ ఎగ్జిబిషన్ ముసుగులో పార్కింగ్ దందా జోరుగా సాగుతోంది. కారుకు 150 రూపాయలు, బైక్‌కు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.