Freedom at Midnight Web Series: ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో అలరిస్తున్న ఓటీటీ మాధ్యమం సోనీ లివ్ లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ సిరిస్ తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. తాజాగా స్వాతంత్య్రం రావడానికి మన జాతీయ నేతల మహాత్మ గాంధీ, నెహ్రూ, జిన్నాలు కలిసి బ్రిటిష్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
IPL 2025 Kavya Maran Strategy: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. దాదాపు అన్ని జట్లు భారీగా ఖర్చు పెట్టేశాయి. రికార్డ్ ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వేలంలో మొదటి రోజు వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.
Revanth Reddy: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలుబడ్డాయి. మహారాష్ట్రంలో ఘోరంగా చతికిల బడ్డ కాంగ్రెస్ పార్టీ.. జార్ఖండ్ లో కూటమిగా అధికారంలో రావడం పెద్ద ఊరట. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల ఘోరంగా ఓడిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఫలితాల వెల్లడి తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో భేటి కానున్నారు.
Maharashtra CM: దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే)కూటమి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీప తిరుగులేని విజయం సాధించింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రేపటితో ముగయనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కానీ.. రేపు కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగే అవకాశాలున్నాయి.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఊహించినట్టే స్టార్ ఆటగాళ్లకు రికార్డు స్థాయి ధర దక్కింది. కొందరు ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ కన్పించింది. వేలం రసవత్తరంగా సాగింది. మొదటి రోజు వేలం తరువాత ఎవరి వద్ద ఎంత మిగిలింది, ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చెక్ చెద్దాం.
Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
Pushpa 2 Wildfire Event: అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన.. వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం ఈ వేడుకలో మాట్లాడుతూ సినిమాకి సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన వివాదాస్పద కామెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు.
Telangana Winter: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకుంది. రానున్న మూడు రోజులు మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Priyanka Vadra Gandhi: పార్లమెంట్ లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక ఇంటి నుంచి అన్నా చెల్లెల్లైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు లోక్ సభలో సందడి చేయనున్నారు. తొలిసారి దిగువ సభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీ వాద్రా .. మోడీ, అమిత్ షాలే టార్గెట్ గా తన వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడింది.
Parliament Winter Session 2024: కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. హర్యానా, మహారాష్ట్ర విజయాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మంచి ఊపు మీదుంది. మరోవైపు కాంగ్రెస్ అదానీ సహా పలు అంశాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్త్ర శస్త్రాలను రెడీ చేస్తోంది.
Rashmika Mandanna Leaks Everyone Knows About Of Her Marriage: ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉందనే పుకార్లు విస్తృతంగా సాగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాంబు పేల్చింది. తనకు కాబోయే వాడి గురించి లీక్ ఇచ్చేసింది.
Kissik Song: ఈరోజు చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఈ సినిమా ఐటమ్ సాంగ్ విడుదల చేయడం మరో విశేషం. కాగా.. ఈ ఈవెంట్లో శ్రీ లీల, రష్మిక, అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
Muntha Masala Recipe: ముంత మసాలా అంటేనే నోరూరించే రుచి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈ మసాలాను బయట స్ట్రీట్ ఫుడ్లతో ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Gongura Pulusu Recipe: గోంగూర పులుసు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. దీని పుల్లటి, కారంగా రుచి ఎవరికైనా నచ్చుతుంది. గోంగూర పులుసు తయారీ విధానం తెలుసుకుందాం.
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల అనేక మీడియాలు, సోషల్ మీడియాలలో కథనాలు ప్రచురితమయినట్లు తెలుస్తొంది.. ఈ నేపథ్యంలో దీనిపై రంగనాథ్ స్వయంలో రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.
Citroen C3 Aircross Safety Rating: తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన సీ3 ఎయిర్ క్రాస్ కారు..ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారును కొనుగోలు చేసిన వారిలో భయాందోళణను రేకెత్తించింది. ఈ కారును జీరో సేఫ్టీ కారు అని ఎందుకు అంటున్నారు..పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
M4M trailer: సస్పెన్స్ థ్రిల్లర్‌ను.. సరిగ్గా తీస్తే చాలు మన సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది మోటివ్ ఫర్ మర్డర్ అనే చిత్రం. ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా గోవా ఫిలిం ఫెస్టివల్ లో విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఈ సినిమా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Harish Rao Counter Attack Revanth Reddy Fake Promises: అబద్దాలతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అక్కడ మోసం చేయబోయి బోల్తా కొట్టారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.