Raw Milk Beauty Tips: పచ్చి పాలు చర్మ సంరక్షణలో ఒక సహజమైన, సులభంగా లభించే పదార్థం. దీనిలో ఉండే పోషకాలు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి పాలతో కాంతివంతమైన చర్మాన్ని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
IPL 2025 Mega Auction: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం కాస్సేపట్లో ప్రారంభం కానుంది. సౌదీ అరేబియా జెద్దాలో రెండ్రోజులు జరగనున్న వేలంలో అదృష్టం పరీక్షించుకునేందుకు 574 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijay Antony Maargan: బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో.. విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం గగన మార్గన్ అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారు అన్న విషయాన్ని.. సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు సినిమా యూనిట్.
Tata Memorial Hospital On Cancer: కేన్సర్‌పై ఓ పిల్ విడుదల చేసింది టాటా మెమోరియల్ హాస్పిటల్. ప్రజలకు కేన్సర్‌పై పూర్తి అవగాహన కల్పించేందుకు ఆస్పత్రి కేన్సర్ స్పెషలిస్టుల బృందం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా నిరూపణ కాని కేన్సర్ చిట్కాలను నమ్మి ఫూల్ కావద్దని ఆన్‌కాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
Vastu tips: సాధారణంగా చాలా మంది ఇంట్లో రకరకాల ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో పలు సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కనుక ఇంట్లో కామధేనువు ప్రతిమను తెచ్చి పెట్టుకుంటూ అనుకొని విధంగా జీవితంలో మార్పులు సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు.
MLC KAVITHA: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా..! జైలు నుంచి విడుదలయ్యాక.. అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన కవిత.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్దం చేస్తున్నారా..! ఈ అస్త్రంతో రేవంత్ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవా.. ఇంతకీ కవిత పొలిటికల్ రిటర్న్ ఎలా ఉండబోతోంది..
CM REVANTH REDDY: గాంధీభవన్.. జనతా గ్యారేజ్గా మారిందా..! ఆ సినిమాలో మాదిరిగానే గాంధీ భవన్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా..! ప్రభుత్వంలో జరగని పనులు గాంధీ భవన్లో పరిష్కారం అవుతున్నాయా..! అందుకే ప్రజలంతా గాంధీ భవన్‌కు క్యూ కడుతున్నారా..! తమ సమస్యలకు నేరుగా మంత్రులకు చెప్పుకుని సమస్యలు పరిష్కరించుకుంటున్నారా..!
AP Politics: ఆ జిల్లాలో రాజకీయాలన్నీ పరమశివుడే చుట్టే తిరుగుతున్నాయి..! అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్టు.. అక్కడి నేతలంతా.. ఆ గుడినే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. అధికారంలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటున్నారట. ఇంతలా రాజకీయాల్లోకి బోలా శంకరుడిని వాడుకుని క్యాష్ చేసుకుంటున్న నియోజకవర్గం ఏంటి.. ఆ నేతలెవరు..!
TOP 25 Districts: ప్రపంచంలో మూడో ఆర్ధిక శక్తిగా ఎదగాలనేది ఇండియా ప్రయత్నం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంది, జీడీపీలో ఏ జిల్లా ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తవారికి కూడా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెల నుంచి దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajinikanth vilian viral video: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న వినాయకన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా అయ్యేనా గోవాలోని ఒక వీధి వ్యాపారితో గొడవ పడినట్లు సమాచారం.
Sprouts Winter Benefits: మొలకలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Cholesterol Control Foods: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా హై బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు వస్తాయి. అయితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అనేక మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్పులు డైట్ మార్పులు తప్పనిసరి.
Weight Gain Morning Mistakes: కొందరు అతిగా తినకున్నా కానీ బరువు పెరుగుతారు దీనికి కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల జరగవచ్చు. ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Turmeric Side Effects: ఆయుర్వేదంలో పసుపుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పసుపును దివ్య ఔషధంగా పరిగణిస్తారు. పసుపు కేవలం వంటలకే కాదు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పరిమితి దాటితే పసుపు కూడా హానికారకమని ఎంతమందికి తెలుసు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Election Result: ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో విజయం సాధించడం ఎంతో ఆనందకరమని కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడి ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని మరీ గెలిపించుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో చెడు ప్రచారాలు చేసినప్పటికీ ప్రజులు పట్టించుకోలేదన్నారు.
MLC Kavitha Meet Wankhidi School Students: విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని.. విద్యార్థులు అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పది నిమిషాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Cm Revanth Reddy: ఈ నెల చివరి రోజు జరగబోతున్న రైతు సదస్సు భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులతో పాటు మంత్రులు పాల్గొన్నారు.
Royal Enfield Scram 440: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మార్కెట్లో కొత్త స్క్రామ్ 440 మోటర్ సైకిల్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కావడమే కాకుండా ప్రత్యేకమైన లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Cinnamon Water Benefits: మసాలా దినుసుల వినియోగం మన దేశంలో చాలా ఎక్కువ. కేవలం వంటల రుచి పెంచేందుకే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అందుకే ఆయుర్వేద ఔషదాల్లో తప్పనిసరిగా వాడుతుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.