BRS Party Celebrates Sankranti In Hyderabad: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. తొలి రోజు భోగి పండుగను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒక చోట చేసుకోగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేబీఆర్ పార్క్ వద్ద సందడి చేశారు.
Sankranti Muggulu 2025: ఈ సులభమైన ముగ్గుల డిజైన్స్ ఇంతవరకు ముగ్గులు వేయలేని వారు కూడా తక్కువ సమయంలో వేయొచ్చు. ఏంటి నమ్మట్లేదా ఒక్కసారి ఈ డిజైన్స్ చూడండి. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మీ ఇంటి ముందు వేసుకోండి.
Apartment Flats Short And Simple Sankranti Designs: సంక్రాంతి పండుగ అంటే ముగ్గులే. అయితే అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు పెద్ద ముగ్గులు వేసుకోవాలన్నా కుదరదు. చిన్న స్థలంలో అందమైన ముగ్గులు వేయాలంటే కష్టం. అలాంటి వారి కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నవైన అందమైన ముగ్గులు అందిస్తున్నాం. చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో సంక్రాంతి చేసుకోండి.
These Things Never Burn In Bhogi Fire Dos And Donts: తెలుగు పండుగల్లో అతి పెద్దది సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజు భోగీ. చలికాలంలో వచ్చే భోగీ పండుగ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటల్లో ఏది పడితే ఆ వస్తువులు వేయరాదు. భోగి మంటల్లో వేయాల్సినవి.. వేయరాని వస్తువులు ఇవే!
Chandrababu Family Likely To Not Celebrates Sankranti Festival You Know Why: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు దూరమయ్యే అవకాశం ఉంది. తన సోదరుడు ఆకస్మిక మృతితో నారా కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోనట్టు కనిపిస్తోంది.
Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: జనవరి 14న సూర్యుడు ఎంతో ప్రాముఖ్యత కలిగి మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు పొందండి. అలాగే ఆరోగ్య కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Sankranti Holidays: తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
SVSN Varma Breaks Police Rules For Kodi Pandalu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ మాటే చెల్లుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసి కోళ్ల పందాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
AP Police Permission Deny For Kodi Pandalu: సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చే కోండి పందేళ్లపై పోలీసులు గతంలో మాదిరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పందేలకు అనుమతి లేదని చెబుతూ మైక్‌లు వేసుకుని తిరుగుతున్నారు. నిర్వహిస్తే కఠిన చర్యలు అంటూ హెచ్చరిస్తున్నారు.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Makar Sankranti 2025: సూర్యగ్రహం జ్యోతిష్య శాస్త్రం పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి దాదాపు 30 రోజులపాటు సమయం పడుతుంది. ఈ గ్రహం సంచారం చేస్తే దాని ప్రభావం దాదాపు 30 రోజులపాటు అన్ని రాశుల వారిపై ఉంటుంది. సూర్య గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా కూడా భావిస్తారు. అందుకే ఈ గ్రహం ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావమే పడుతుంది.
Sankranti Race 2025: సంక్రాంతి సందర్భంగా అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.