YSRCP Forms Special Task Force For Social Media Activists: ఆంధ్రప్రదేశ్‌లో తమ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కొనసాగుతుండడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ప్రకటించారు.
Kanguva vs Matka collections: దీపావళి సందర్భంగా విడుదలైన.. మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి. లక్కీ భాస్కర్, క, అమరన్.. మూడు కూడా చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. ఈ మూడు సినిమాలలో అమరన్ తమిళ్ డబ్బింగ్ చిత్రం కాగా.. లక్కీ భాస్కర్, క సినిమాలు తెలుగులో విడుదలై.. మిగతా భాషల్లోకి డబ్బింగ్ అయ్యాయి.
Vitamin Deficiency: విటమిన్ ఢెఫిషియెన్సీ సాధారణ సమస్య అయినప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ సమస్య కలుగుతుందని అనేది తెలుసుకుందాం.
Cm chandra babu: వైసీపీ నేతలకు కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా..! గత వైసీపీ సర్కార్‌లో రెచ్చిపోయిన లీడర్లకు చుక్కలు చూపిస్తోందా..! ఇప్పుడు కూటమి సర్కార్ ఆ నేతను టార్గెట్ చేసిందా..! గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆయనకు చెక్ పెట్టిందా..! సర్కార్ చర్యతో ఆయన పరేషాన్ అవుతున్నారా..!
KT Rama Rao With Lagacharla Farmers: లగచర్లలో మేం ఎలాంటి కుట్ర పన్నలేదని అక్కడి రైతులే చెబుతున్నారని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయమి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Soaked Badam Health Benefits: శరీరానికి బాదం పప్పులు ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. అయితే నానబెట్టిన బాదం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Allu Arjun about Pawan Kalyan: బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆహా బుల్లితెర పైన.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు.. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సీజన్లో భాగంగా అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్..పవన్ కళ్యాణ్ గురించి.. చెప్పిన మాటలపైన అందరి దృష్టి పడింది..
AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
Jagga Reddy Fires on BRS: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లగచర్లలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కలెక్టర్ ప్రాణాలు దక్కాయన్నారు. తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.
NPS Rules Change in Telugu: రిటైర్మెంట్ ప్లానింగ్ అంశంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది గేమ్ ఛేంజింగ్ స్కీమ్‌గా మారింది. అద్భుతమైన ప్రయోజనాలు అందించే బెస్ట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి 6 కీలకమైన నిబంధనల్లో మార్పు వచ్చింది. ఈ కొత్త నిబంధనలేవో కచ్చితంగా తెలుసుకోవల్సిందే.
Tomorrow Banks Holiday In These States: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. రేపు శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉండనుంది. గురునానక్ జయంతి/ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఎక్కడో తెలుసుకుందాం.
Matka Movie Review: మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ మధ్యకాలంలో హీరోగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా ఈయన కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కుందా లేదా, ఉంటే ఎంత వరకు ఉంది ఈ ప్రశ్నలకు ఇప్పుడు బోంబే హైకోర్టు సమాధానమిచ్చేసింది. తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు విషయంలో బోంబే హైకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Seeds In Daily Diet: విత్తనాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని వైద్యులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున గింజలు, విత్తనాలు తినాలి. దీంతో రోజంతటికి కావలసిన శక్తి అందుతుంది. ఇమ్యూనిటీ బలపడి పరిస్థితి అంతేకాదు ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది అయితే ప్రతిరోజు మన డైట్ లో ఉండాల్సిన 10 గింజలు ఏంటో తెలుసుకుందాం.
Snake Video: మహిళ డ్యాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Kanguva Movie Review: ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో బడా హీరోలు ప్యాన్ ఇండియా మూవీస్ పై పడ్డారు. ఈ నేపథ్యంలో సూర్య కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ‘కంగువా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ దర్శకత్వంలో కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Rtc MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడుతున్న దివ్యాంగుడి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది నిముషాల్లోనే తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా.. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించాలని కూడా సజ్జనార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Pan Card Link Alert: పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో ఇప్పటికే ఇన్‌కంటాక్స్ శాఖ చాలా సార్లు సూచనలు చేసింది. గడువు కూడా పొడిగిస్తూ వచ్చింది. ఇప్పటికీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోనివారికి మరో అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Actress Kasthuri Controversy: తాజాగా ప్రముఖ నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురయింది. ఈమెకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తాజాగా హైకోర్టు నిరాకరించింది. సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గురువారం కొట్టిపారేసింది. గత కొద్ది రోజుల క్రితం తెలుగు వారిపై ఈమె అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై పోలీస్ కేసు నమోదు అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.