Best Budget Smartphones: డెడ్‌ ఛీప్‌గా iQOO 9 SE 5G స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడే ఇలా కొనుగోలు చేయండి..

Best Budget Smartphones in India: తక్కవ ధరల్లో ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్‌ ఫోన్స్‌ విక్రియస్తోంది. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లు కొనుగోలు చేయాలకుంటే ఇప్పుడు ఇలా అమెజాన్‌లో కొనుగోలు చేయోచ్చు. అయితే ఎలా కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌ లభిస్తుందో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2023, 10:57 AM IST
Best Budget Smartphones: డెడ్‌ ఛీప్‌గా iQOO 9 SE 5G స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడే ఇలా కొనుగోలు చేయండి..

Best Budget Smartphones in India: బయట మార్కెట్‌లో కంటే వస్తువులు, గృహోపకరణాలు ఈ కామర్స్‌ సంస్థల్లోనే ఎక్కువ డిస్కౌంట్స్‌తో లభిస్తున్నాయి.  అమెజాన్ తన కస్టమర్‌లకు ఆకర్శించేందుకు కొత్త కొత్త పేర్లతో ఆఫర్‌లతో వస్తువులను విక్రయిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా  గృహోపకరణాల నుంచి స్మార్ట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా బ్యాంగ్ డీల్‌ను ప్రారంభించింది అమెజాన్. అయితే ఎక్కువ ధర కలిగిన మొబైల్‌ ఫోన్స్‌ను బడ్జెట్‌ ధరల్లో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. iQOO కంపెనీకి చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై కూడా డిస్కౌంట్‌ను అందిస్తోంది అమెజాన్. అయితే ఈ క్రమంలో ఈ కంపెనీకి చెందిన ఫోన్‌ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది.

iQOO 9 SE 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌:
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే..iQOO 9 SE 5G ఫోన్‌ను కొనొచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని ఫీచర్లతో పోల్చుకుంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అయితే ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ పొందొచ్చు. అంతేకాకుండా అమెజాన్‌తో లింక్‌అప్‌ కలిగిన బ్యాంక్‌ క్రెడిట్స్‌తో కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్‌ లభిస్తుంది.

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్‌ పొందొచ్చు. అంతేకాకుండా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ కూడా లభించే అవకాశాలున్నాయి. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌ వాస్తవ ధర రూ. 39,990 కాగా కంపెనీ దీనిపై ఇప్పటికే 23% తగ్గింపును అందిస్తోంది. అమెజాన్‌ సాధరణ వినియోగదారులకు దృష్టిలో పెట్టుకుని రూ. 30,990కి స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. అయితే ఇంకా అమెజాన్‌ అధికారిక యాప్‌లో బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి.  అయితే ఇదే ఫోన్‌ను ICICI క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే ఎకంగా రూ. 3000 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో iQOO 9 SE 5G స్మార్ట్‌ఫోన్ రూ. 27, 990 లభించనుంది.

ఇతర ఫీచర్లు:
Qualcomm Snapdragon 888 5Gపై ఈ స్మార్ట్‌ఫోన్‌ పని చేస్తుంది.
66W ఫ్లాష్ ఛార్జర్‌తో కూడిన 4500mAh బ్యాటరీ స్టాండర్డ్‌
ఇంటెలిజెంట్ డిస్‌ప్లే చిప్ ఫ్రేమ్ రేట్‌
48MP OIS ట్రిపుల్ రియర్ కెమెరా
13MP వైడ్-యాంగిల్ కెమెరా 120° అల్ట్రావైడ్
120Hz AMOLED డిస్‌ప్లే

Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్

Also Read: Karan Johar : అంతా హీరోలే తీసుకుంటారు.. మాకేం మిగలదు.. కరణ్‌ జోహర్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News