Sai Pallavi at puttaparthi: హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం పుట్టపర్తి సత్య సాయి బాబావారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తొంది. భక్తుల మధ్యలో సామాన్య భక్తురాలిగా ధ్యానంచేస్తు, భజనలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
Sai Pallavi controversy: సాయి పల్లవి తాజాగా.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఇక మీదట తనను ఎవరైన ఆ విషయంలో లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేస్తే వదిలేదిలేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
Sai Pallavi Marriage: తమ నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన నటి సాయిపల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
BB Telugu Grand Finale: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలేకు సంబంధించి లేటేస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఫైనల్ కు ఎవరెవరు సెలబ్రెటీలు వచ్చారంటే...
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడండే...
Sekhar Kammula about Saranga Dariya song controversy: సారంగ దరియా పాట వివాదం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో చర్చనియాంశమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లవ్ స్టోరీ మూవీ కోసం ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల అభ్యర్థన మేరకు ప్రముఖ సుద్దాల అశోక్ తేజ రచన సహాయం చేయగా ఈమధ్యే ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంటున్న Singer Mangli ఆ పాటను పాడింది.
Saranga Dariya song meaning: సారంగ దరియా.. ఈ పదానికి అర్థం ఏంటి ? సారంగ దరియ అనే పాటకు ఉన్న అర్థం ఏంటి ? Saranga Dariya song వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహాలు ఇవి. తెలంగాణ బాషపై, తెలంగాణ యాస, మాండలికంపై పట్టున్న వారిలో కూడా కొంతమందికి ఈ పదాలకు అర్థం ఏంటో అంతు చిక్కలేదట.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'పుష్ప' సినిమా ( Pushpa movie ) కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun), రష్మిక మందనల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి సినీ పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తోంది.
రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవి ( Sai Pallavi as Chiranjeevi's sister ) నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెదలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే.
RanaDaggubati signs new movie: రానా దగ్గుబాటి ఇటీవల తన గాళ్ ఫ్రెండ్ అయిన మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత ఈ జంట తమ విలువైన సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అలాగే రానా తన సినిమాలపై కుడా దృష్టి సారించాడు.
అక్కినేని నాగార్జున బర్త్ డే ( Nagarjuna Akkineni ) సందర్భంగా, నాగ చైతన్య తన తరువాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ( Director Vikram Kumar ) నాగ చైతన్య సినిమా చేయబోతున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.