YSRCP plenary: పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ప్లీనరీ వేదికపై వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. ఇక ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు.
YSRCP PLEENARY: ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
YSRCP PLEENARY: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి ఊహించని స్పందన వస్తుందని వైసీపీ నేతలు చెప్పారు. ప్లీనరీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చడం ఖాయమని వైసీపీ నేతలు విమర్శించారు.
CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు.
The schedule for holding the AP assembly meetings has been finalized. It has been decided to hold assembly monsoon meetings from 19th to 23rd of this month
CM Jagan: ఏపీలో బండి గంట మోగింది. స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారు. అతి త్వరలోనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందిస్తామంటున్నారు అధికారులు.
Chiranjeevi: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు రాజకీయాల్లో జనసేనే పార్టీనే కీలకంగా మారింది. కౌలు రైతు భరోసా పర్యటనలతో జనంలోకి వెళుతున్నారు పవర్ స్టార్. బీజేపీతో పొత్తు ఉన్నా ఒంటరిగానే రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సడెన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు.
ఏపీలోని భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. దీంతో బీజేపీ-జనసేన మధ్య చెడినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
Senior IPS AB Venkateswara Rao says that even if the Andhra Pradesh government suspends him once again, it will not go down. He made sensational allegations against the AP government
TDP national spokesman K Pattabhi Ram criticied Chief Minister Y.S. Jaganmohan Reddy for making 'misleading statements' on the implementation of his government's promise on phased implementation of total prohibition
Nellore rural MLA Kotamreddy Sridhar Reddy charged that some ruling party leaders were interfering in his constituency affairs and making issues complicated and warned that he would reply to them strongly
CM YS Jagan Mohan Reddy released the third phase Amma Vodi amount at KR Stadium in Srikakulam City today. After the conclusion of the public meeting, CM released the amount through online mode by pressing the digital key on the laptop. Total Rs.6,595 crore amount credited into the bank accounts of 43, 96, 402 mothers of the students across the state and benefitted 80 lakh school and college-going children. Addressing at the public meeting CM YS Jagan Mohan Reddy elaborated that state government will distribute Rs. 12,000/- worth tabs to students entered into class VIII from this academic year
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.