Andhra Pradesh Assembly New Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు పేరు కన్ఫార్మ్ అయింది. తాను ఈ నెల 24న అసెంబ్లీ స్పీకర్ అవుతానని.. తప్పు చేసిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఆయనే స్పీకర్ అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
AP Speaker: ఏపీలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ విచారణ జరగనుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.
NTR VS YSR Name WAR: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు
Ganta Srinivas Rao : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు వెళ్లబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా ... దాని ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. తన రాజీనామా ఆమోదం పొందేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.
Privilege notices : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు నిమ్మగడ్డపై సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. నిమ్మగడ్డ పరిధి దాటుతున్నారనేది నోటీసుల సారాంశం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.