YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిలదీశారు.
YS Sharmila Demands To Chandrababu: చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాలనలో ఏమీ చేయకుండా విజన్ పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
YS Sharmila: విజయవాడ వరద కష్టాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌ను సందర్శించిన అనంతరం నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.
YS Sharmila Gets Emotional On Viajayawada Floods Victims: విజయవాడ వరద బాధితులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. నీట మునిగిన సింగ్ నగర్లో పర్యటించి వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం అందించారు. బట్టలు, ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Vizag Tour: ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది. షర్మిల ఆధ్వర్యంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Sharmila Tour: వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపట్టాల్సిన జిల్లాల పర్యటన వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
Sharmila AP Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునః ప్రవేశించిన వైఎస్ షర్మిల తన సొంత అన్న సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శల దాడి పెంచారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న షర్మిల విశాఖపట్టణం పర్యటనలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
AP Congress: ఏపీలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారా..? విభజన పాపం నుంచి ఆ పార్టీ బయట పడగలుగుతుందా..? రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో పోటీ చేయబోతోంది..? ఇతర పార్టీలతో కలిసి హస్తం పార్టీ పోటీ చేయబోతోందా..? ఏపీసీసీపై ప్రత్యేక కథనం.
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పీసిసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుండి ఈ పదవి ఇప్పటివరకు ఖాళీగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.