Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..

Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..

Pawan Kalyan Bheemla Nayak Release Trailer: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్, మసాలా, అదిరిపోయే బీజీఎంతో కట్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 

/telugu/entertainment/bheemla-nayak-release-trailer-high-voltage-scenes-between-pawan-and-rana-evokes-goose-bumps-56215 Feb 23, 2022, 09:49 PM IST
Bheemla Nayak USA: అమెరికాలో 'భీమ్లా నాయక్' హంగామా.. ప్రీ బుకింగ్‌‌లో 'భీమ్లా' దూకుడు

Bheemla Nayak USA: అమెరికాలో 'భీమ్లా నాయక్' హంగామా.. ప్రీ బుకింగ్‌‌లో 'భీమ్లా' దూకుడు

Bheemla Nayak in USA: భీమ్లా నాయక్ మేనియా ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా తాకింది. ఈ సినిమా అమెరికా వ్యాప్తంగా 400కు పైగా థియేటర్లలో, 3000కు పైగా స్క్రీన్ ల్లో ప్రదర్శించబడుతోంది.  
 

/telugu/entertainment/pawan-kalyans-bheemla-nayak-usa-premieres-on-feb-24th-56212 Feb 23, 2022, 08:19 PM IST
Bheemla Nayak Pre-Release Event: ఇదేం క్రేజ్.. గుడిలో 'భీమ్లా నాయక్ పోస్టర్‌' పెట్టి పూజలు..

Bheemla Nayak Pre-Release Event: ఇదేం క్రేజ్.. గుడిలో 'భీమ్లా నాయక్ పోస్టర్‌' పెట్టి పూజలు..

Bheemla Nayak Pre-Release Event: 'భీమ్లా నాయక్' మేనియా మామూలుగా లేదు. పవన్ ఫ్యాన్స్ 'భీమ్లా నాయక్ పోస్టర్‌' గుడిలో పెట్టి మరీ పూజలు చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 

/telugu/entertainment/pawan-fans-worshiping-bhimla-nayak-poster-in-the-temple-video-goes-viral-56207 Feb 23, 2022, 06:10 PM IST
Bheemla Nayak Trailer: 'పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్.. రానా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం'..ట్రైలర్ పై రామ్ చరణ్ కామెంట్స్

Bheemla Nayak Trailer: 'పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్.. రానా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం'..ట్రైలర్ పై రామ్ చరణ్ కామెంట్స్

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' ట్రైలర్ పై ప్రశంసలు జల్లు కురిపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 

/telugu/entertainment/mega-power-star-ram-charan-review-on-bheemla-nayak-trailer-56183 Feb 23, 2022, 01:22 PM IST
Bheemla Nayak Pre Release Event: పవన్ ఫ్యాన్స్‌కు కీలక సూచన.. ఆ పాసులు చెల్లవు.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు

Bheemla Nayak Pre Release Event: పవన్ ఫ్యాన్స్‌కు కీలక సూచన.. ఆ పాసులు చెల్లవు.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు

Bheemla Nayak Pre Release Event: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరగనున్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో రేపు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

/telugu/entertainment/pawan-kalyan-bheemla-nayak-pre-release-event-only-passes-issued-on-february-23-are-allowed-56155 Feb 22, 2022, 09:59 PM IST
Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..

Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..

Bandla Ganesh Audio Leak: పవన్ కల్యాణ్‌ సినిమా ఈవెంట్స్‌లో బండ్ల గణేష్ స్పీచ్‌కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టేజీ పైకి ఎక్కి మైక్ అందుకున్నారంటే... స్టేజీ దిగేంతవరకూ పవన్ నామస్మరణ పీక్స్‌లో ఉంటుంది. అలాంటి బండ్ల భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావట్లేదా..?

/telugu/entertainment/bandla-ganesh-audio-leak-on-pawan-kalyan-bheemla-nayak-pre-release-event-gone-viral-56117 Feb 22, 2022, 02:58 PM IST
Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!

Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజైన 13 గంటల్లోనే 1 మిలియన్ లైక్స్ దక్కించుకున్న సినిమా ట్రైలర్ గా 'భీమ్లా నాయక్' నిలిచింది. 
 

/telugu/entertainment/bheemla-nayak-trailer-bheemla-nayak-trailer-trending-on-social-media-and-that-video-received-one-million-likes-56105 Feb 22, 2022, 11:38 AM IST
Bheemla Nayak Pre Release: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖరారు!

Bheemla Nayak Pre Release: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఖరారు!

Bheemla Nayak Pre Release: అనూహ్యంగా వాయిదా పడిన భీమ్లా నాయక్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ పై స్పష్టత వచ్చింది. ఈ వేడుకను బుధవారం (ఫిబ్రవరి 23) హైదరాబాద్ లో నిర్వహించేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయమై టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 

/telugu/entertainment/bheemla-nayak-pre-release-bheemla-nayak-movie-pre-release-event-fixed-on-this-date-56100 Feb 22, 2022, 09:26 AM IST
Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..

Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..

Pawan Kalyan Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్‌పై ఫ్యాన్స్, నెటిజన్స్ రియాక్షన్స్ ఎలా ఉందంటే... 

/telugu/entertainment/pawan-kalyans-bheemla-nayak-trailer-talk-here-is-fans-and-netizens-reactions-56092 Feb 21, 2022, 09:56 PM IST
Bheemla Nayak Trailer: ట్రైలర్ రిలీజ్ గంట లేటు అయినందుకు... భీమ్లా నాయక్ టీమ్ ను ఆడేసుకున్న ఫ్యాన్స్..

Bheemla Nayak Trailer: ట్రైలర్ రిలీజ్ గంట లేటు అయినందుకు... భీమ్లా నాయక్ టీమ్ ను ఆడేసుకున్న ఫ్యాన్స్..

Bheemla Nayak: 'భీమ్లా నాయక్' సినిమా ట్రైలర్‌ రిలీజ్ లేట్ అవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతను, నిర్మాణ సంస్థను ఏకిపారేస్తున్నారు. 
 

/telugu/entertainment/naga-vamsi-and-sitharaentertainments-gets-trolled-for-bheemla-nayak-trailer-delay-56091 Feb 21, 2022, 09:22 PM IST
Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..

Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..

Pawan Kalyan Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అభిమానుల ఆత్రుతకు తెరదించుతూ కొద్దిసేపటి క్రితమే సినిమా ట్రైలర్ విడులైంది.

/telugu/entertainment/pawan-kalyans-bheemla-nayak-trailer-out-impresses-fans-and-reaches-expectations-56084 Feb 21, 2022, 09:02 PM IST
Bheemla Nayak Pre Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా!

Bheemla Nayak Pre Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్.. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా!

Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది! సోమవారం జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను చిత్రబృందం వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా.. ఆయన మృతికి సంతాపంగా ప్రీ - రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. 
 

/telugu/entertainment/bheemla-nayak-movie-bheemla-nayak-pre-release-event-postponed-due-to-mekapati-goutham-reddy-premature-death-56037 Feb 21, 2022, 12:31 PM IST
Bheemla Nayak Trailer: పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే.. మరోసారి వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ట్రైలర్.. ఎప్పుడంటే..?

Bheemla Nayak Trailer: పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే.. మరోసారి వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ట్రైలర్.. ఎప్పుడంటే..?

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ముహూర్తాన్ని ప్రకటిస్తూ.. చిత్రబృందం ఓ ట్వీట్ చేసింది. 
 

/telugu/entertainment/bheemla-nayak-trailer-pawan-kalyan-bheemla-nayak-movie-trailer-release-time-fixed-56023 Feb 21, 2022, 09:37 AM IST
Bheemla nayak trailer: భీమ్లా నాయక్ ట్రైలర్​పై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?

Bheemla nayak trailer: భీమ్లా నాయక్ ట్రైలర్​పై క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?

Bheemla nayak trailer: పవన్ కల్యాణ్​, రానా ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్​ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడింది. చిత్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్మెంట్స్​ ట్రైలర్​పై క్లారిటీ ఇచ్చింది.

/telugu/entertainment/bheemla-nayak-trailer-will-be-release-on-feb-21-monday-announced-by-movie-makers-55945 Feb 20, 2022, 12:45 PM IST

Trending News