New CDS: భారత తదుపరి సీడీఎస్‌గా అనిల్ చౌహాన్‌ను కేంద్రం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలల తర్వాత ఆయన స్థానంలో అనిల్ చౌహాన్‌ను ఎంపిక చేసింది.
Uttarakhand Polls: దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు.
CDS Bipin Rawat: గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమదాంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి అంత్యక్రియలు నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Mi-17 chopper crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.
CDS Bipin Rawat: బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఆయన అత్యక్రియలు జరగనున్నాయి.
India vs China: భారత్-చైనా మధ్య కొనసాగుతున్న సరహద్దు వివాదంపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక విషయాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వివాద పరిష్కారం కోసం చర్చలు జరిగినా పురోగతి లభించడం లేదని పేర్కొన్నారు.
రఫేల్ ఫైటర్ జెట్స్.. భారత వైమానిక దళంలోకి చేరాయి. గురువారం అంబాలా ఐఏఎఫ్ ఏయిర్‌బేస్‌లో ఐదు రఫేల్ యుద్ధ విమానాల ఇండక్షన్ సెర్మనీ కార్యక్రమంలో అట్టహాసంగా జరిగింది.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైన్యంపై చైనా దురఘాతానికి పాల్పడిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ) చైనాకు వార్నింగ్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.