Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Employees Travel: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ టీసీ కింద హమ్ సఫర్, తేజన్, వందేభారత్ వంటి రైళ్లలో ప్రయాణించే ఛాన్స్ ఇప్పుడు ఉద్యోగులకు లభిస్తుంది. పూర్తిగా ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతించింది సర్కార్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
8th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఊరిస్తున్న అంశం 8వ వేతన సంఘం. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు కావడంతో కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన రావాల్సి ఉంది. కేంద్రం ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల జీతాల్లో ఒకేసారి భారీగా పెంపుదల ఉండనుంది. జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఎనిమిదో వేతన సంఘం ప్రకటన వచ్చే ఏడాది బడ్జెట్ 2025లో అమలు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్‌లు ప్రకటించాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపు, బోనస్‌తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
7th Pay Commission DA Merger With Basic Salary: దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 3 శాతం డీఏ పెరిగింది. పెరిగిన జీతాలు ఈ నెల 31న ఖాతాల్లో జమకానున్నాయి. జీతాల పెంపు జూలై నెల నుంచి వర్తించనుంది. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం 53 శాతానికి చేరింది. అయితే డీఏ 50 శాతం దాటితే బేసిక్ పేలో కలిపేసి జీరో నుంచి లెక్కించాలనే నిబంధన గత వేతన సంఘాలలో ఉండేది. కానీ 6వ వేతన సంఘం నుంచి రూల్స్ మారిపోయాయి. బేసిక్ పేతో డీఏను లింక్ చేయాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘంలో కూడా అదే నిబంధన కంటిన్యూ అయింది.
8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.
7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
7th Pay Commission: భారత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ తెలపబోతోంది. డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోని చివరి లేదా అక్టోబర్ రెండవ వారంలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ డియర్నెస్ అలవెన్స్ (DA) 2 నుంచి 3 శాతం పెరిగితే జూలై నెల నుంచి హరియర్స్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఉద్యోగులకు డీఏ, బోనస్ గిఫ్ట్‌గా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ సర్కారు కూడా డీఏ 4 శాతం పెంచేందుకు సిద్ధమైంది.
7th pay commission key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా పండుగకు ముందే అదిరిపోయే శుభవార్తను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సెంట్రల్ ఎంప్లాయిస్ లు ఎప్పుడెప్పుడా అని గంపెడశాతో ఎదురు చూస్తున్న.. ఏడవ వేతన సవరణ అంశంలో కీలక అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.
7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదికి రెండో డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ, డీఆర్ 53%-54%కి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డీఏ పెంపుతోపాటు మరో ఐదు అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
7th Pay Commission DA Hike 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండే అవకాశం ఉండగా.. తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ నెల రెండు లేదా మూడో వారంలో డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డీఏ పెంపు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జీతాల పెంపుపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
Central Govt Employees Salary Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందకున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
Central Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Central Govt Employees Housing Projects: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందింది. ప్రస్తుం కేంద్రం కేటాయిస్తున్న ఇళ్లకు సంబంధించి లివింగ్ స్పెస్‌ను పెంచనుంది. తక్కువ, మిడిల్ గ్రేడ్ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్లలో మార్పులు రానున్నాయి.
Central Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది అందరి ఉద్యోగుల విషయంలో కాదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు, ఎండీల పదవీ కాలాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.