Konaseema Protest: గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పైర్లు గుర్తుకువస్తాయి.. ప్రశాంత వాతావరణం కళ్లముందు కదలాడుతుంది.గోదావరి జిల్లాల ప్రజలకు వెటకారమే తప్ప కోపమే ఉండదంటారు.అలాంటి గోదావరి జిల్లాల్లో తుని ఘటన ఓ మచ్చలా మిగిలింది. 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తుని తగలబడింది. అరేళ్ల తర్వాత మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. ఈ సారి ఆకుపచ్చని కోనసీమ మంటల్లో చిక్కుకుంది.అమలాపురం అగ్ని గుండమైంది.
Konaseema curfew: పచ్చని పైర్లతో కళకళలాడుతూ ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ అగ్నిగుండమైంది.అదనపు బలగాలను మోహరించిన పోలీసులు... అర్ధరాత్రి తర్వాత అతికష్టం మీద పరిస్థితిని కొంత అదుపులోనికి తెచ్చారు.రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్నటితో పోల్చితే పరిస్థితి శాంతించినట్లు కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన కోనసీమ వాసుల్లో కనిపిస్తోంది.
AP Vaccine Drive: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. వ్యాక్సిన్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రాష్ట్రంలో..
AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ గణనీయంగా తగ్గుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది. అదే సమయంలో పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పగడ్బందీ చర్యల ఫలితంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. మరోవైపు పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగిస్తోంది.
AP Curfew Timings: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపు ఇస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.
Unlock: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే కొద్దీ నిబంధనల్ని సడలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లాక్డౌన్ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. వరుసగా మూడవరోజు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. అటు డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
India Corona Update: కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య నిలకడగా ఉండగా..కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా పాజిటివిటీ రేటు సైతం తగ్గుతోంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది వరుసగా రెండవ రోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పించింది. అదే సమయంలో డిశ్చార్జ్ రేటు పెరగడం ఊరటనిస్తోంది.
Ap Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితం దక్కుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
Corona Homam: కరోనా మహమ్మారి దేశమంతా విస్తరిస్తోంది. కరోనా ఎలా ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నా..మూఢ నమ్మకాలు మాత్రం తొలగడం లేదు. పూజలు చేసి..పొగబెడుతున్నారు. ఊరంతా కలియదిరుగుతున్నారు.
AP Corona Update: కరోనా సంక్రమణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాస్త ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న ఏపీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పించింది. అటు మరణాల సంఖ్య మాత్రం అలానే కొనసాగుతోంది.
AP Lockdown: కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చు.
Ap Corona Update: కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండవ రోజు కూడా పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరిక్షలు కూడా పెరిగాయి.
Telangana Lockdown: కరోనా పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానాలు సూచనలిస్తున్నాయి. ఒక్కోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ..ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది. లాక్‌డౌన్‌పై స్పష్టత కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.