Delhi Covid Wave: దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..కరోనా మహమ్మారి పంజా విసరడానికి కారణమేంటి..ఢిల్లీలో కోవిడ్ మరో కొత్త వేవ్ వస్తోందా..కేసులు అంత భారీగా ఎలా పెరిగాయి..
Covid-19 Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో దేశంలో అనేక రాజకీయ నాయకులు సహా సినీ ప్రముఖులు కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు ఢిల్లీలోని 1,700 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
Delhi Weekend Curfew: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన మూడు రోజుల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన కారణంగా ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను అమలు చేసేందుకు ఆప్ సర్కారు నిర్ణయించింది. శుక్రవారం (జనవరి 7) రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
India Corona Update: దేశాన్ని విలవిల్లాడించిన కరోనా సెకండ్ వేవ్ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా ఆ ఏడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాలావరకూ అదుపులో వచ్చింది.
Delhi Lockdown: ఓ వైపు లాక్డౌన్ ప్రకటన వెలువడిందో లేదో జనం ఒక్కసారిగా మార్కెట్లో పడ్డారు. నిత్యావసరాలు, మాల్స్, మద్యం దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్డౌన్ వేళ అన్నీ సిద్ధంగా ఉంచుకుకోవాలనే ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా సెకండ్‌వేవ్ ఇప్పుడు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. మరి ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారా..కేంద్రం ఏమంటోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుతుంటే..ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో ఇప్పుడు కరోనా వైరస్ మూడవ దశ నడుస్తోందని కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం రెండో దశకు సంకేతమని సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
దేశమంతటా కరోనా కేసులు ( Corona cases ) విజృంభిస్తున్న తరుణంలో రాజధాని నగరం ఢిల్లీ ( Delhi Capital ) పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కరోనా హాట్ స్పాట్ ( Corona Hotspot ) గా ఉన్న ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. రికవరీ రేటు పెరగడం ఊరట కల్గిస్తోంది.
కరోనా కట్టడికి ( corona ) దిల్లీ ప్రభుత్వం ( Delhi govt ) శాశ్వత చర్యలు చేపడుతోంది. కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలిస్తున్న ప్లాస్మా థెరపీను ( Plasma Therapy ) అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ( Delhi Cm kejriwal ) ప్రయత్నిస్తోంది.
CoronaVirus Cases In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతూ రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా మరణాలు చూస్తే రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.