Top Music directors : మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన.. మ్యూజిక్ డైరెక్టర్లు ఒంటబట్టించుకుంటేనే మంచిదని అంటున్నారు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతో అనేక సినిమాలు చేస్తూ క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేక పోతున్నారని అంటున్నారు.
Kamal Haasan Surprise Gift To Devi Sri Prasad దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నా కూడా పుష్ప పాత్రం డీఎస్పీని ఎక్కడో తీసుకెళ్లి పెట్టింది. పుష్ప పాటలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేశాయి. కమల్ హాసన్‌కి సైతం పుష్ప పాటలు ఎక్కేశాయి.
RC 16 Ram Charan Buchi Babu Sana Project రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను రామ్ చరణ్‌తో చేసేస్తున్నాడు బుచ్చిబాబు.
Jai Balayya Vs Boss Party జై బాలయ్య పాట, బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ వచ్చినప్పుడు తెగ ట్రోల్స్ జరిగాయి. అయితే జై బాలయ్య పాట మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ జరగడంతో రెండింటినీ పోల్చేస్తున్నారు.
Thaman Gets Trolls for Veera Simhaa Reddy First Single తమన్ ప్రస్తుతం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఒసేయ్ రాములమ్మ పాటను జై బాలయ్య పాటగా మార్చేశాడని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇలా కాపీ కొట్టి దొరికిపోవడం తమన్‌కు కామన్ అయిపోయింది.
Veera Simhaa Reddy First Single బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా నుంచి మొదటి పాట ఎలా ఉంటుందో తమన్ చూపించేశాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
Waltair Veerayya Boss Party Song చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ అంటూ ఊర్వశీ రౌతేలాతో చిరంజీవి స్టెప్పులు వేశాడు.
Boss Party Song Promo చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. బాస్ పార్టీ సాంగ్ అంటూ రేపు రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో దీని ప్రోమోను నేడు విడుదల చేశారు.
Chittibabu Sensational Comments on Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఓ పరి అనే సాంగ్ వివాదానికి కారణమైన క్రమంలో జీ తెలుగు న్యూస్ ఒక లైవ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో చిట్టిబాబు దేవి శ్రీ ప్రసాద్ మీద విరుచుకు పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
Devi Sri Prasad o Pari Song Controversy దేవీ శ్రీ ప్రసాద్ రూపొందించిన ఓ పరి (ఓ పిల్ల) పాట ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని కాంట్రవర్సీ నడుస్తోంది.
Devi Sri Prasad Police Case: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మీద పోలీసులకు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఆమెతో కలిసి పలు హిందూ సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాజాగా హర్ ఘర్ తిరంగా సాంగ్ విడుదలైంది.
Ravi Teja Mass Entry In Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Bharathi Raja: ది వారియర్ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసిన ఆ సినిమాలోని బుల్లెట్ సాంగ్ కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Devi Sri Prasad about f3 movie : తాజాగా f3 చిత్ర సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా ఎఫ్3 చిత్ర విశేషాలు పంచుకున్నారు. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని, ఇది మాత్రం గ్యారెంటీ అని అన్నారు.
Aadavallu Meeku Joharlu Movie Song: శర్వా.. రష్మికల కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా నుంచి థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది.
Aadavallu Meeku Joharlu Movie Songs: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి ఇది వరకే విడుదలైన పాట, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజ్ అయిన ఓ మై ఆద్య సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమా టైటిల్ సాంగ్ నేడు విడుదలైంది. డీఎస్పీ సంగీతంలో వచ్చిన ఈ పాట ఎలా ఉందంటే?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.