Rajinikanth Lose Control On Media News Viral: ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆ విషయాలు నన్ను అడగొద్దు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Eagle attacks on Leopard: గద్ద చిరుతపులికి చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూస్తేనే భయంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Fact Check: సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ న్యూ్ కూడా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా..కాదా అని అలోచించకుండానే షఏర్ చేసేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలు కూడా ఎడిట్ చేసి వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ వాయిస్ ఆడియోలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందో తెలుసుకుందాం.
Viral News Telangana: వికారాబాద్ జిల్లాలోని ఓ వింత ఘటన జరిగింది.. పార్టీలో బీర్లు తాగుతున్న సమయంలో బీర్ సీసాలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Alwal Road Rage Viral Video: రాను రాను పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏ చిన్నమాటకు కూడా ప్రాణాలు తీసేవరకు వెళ్లిపోతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ పెద్దాయన మెల్లగా వెళ్లమన్నుందుకే ఓ బైకర్ ప్రాణాలు తీశాడు. విచాక్షణా రహితంగా దాడిచేసి పెద్దాయన ప్రాణాలు పొగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. వీటికి రకరకాల కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈరోజు అలాంటి వీడియోనే మీ ముందుకు వచ్చింది. ఓ అమ్మాయి చెత్తను బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి..
Snake In Class Room Viral Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలను ఆసక్తిగా చూసేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. అనుకోని ఘటనలు మనల్ని అప్పుడప్పుడు భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏసీ ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాము విద్యార్థులను ఉరుకులు పరుగులు తీసేలా చేసింది.
Trending today: గర్ల్ ఫ్రెండ్ మీద ప్రేమతో ఆమె ఎగ్జామ్ రాయడానికి సిద్దమవుతాడు ఓ వ్యక్తి. ఆమెలాగే రెడీ అయి పరీక్షా కేంద్రానికి వెళ్లతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం.
Viral News: అనకాపల్లి జిల్లాలోని దిమిలి గ్రామంలో బురద జాతరను జరుపుకోవడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగలో భాగంగా గ్రామస్తులంతా బురదను చల్లుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ బురద పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న ఆచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Viral News: రాజస్థాన్ రాష్ట్రంలో దివాళీ పండగ తర్వాత ఓ గ్రమంలో గాడిదలను పెళ్లి కూతుర్లలాగా అందంగా రెడీ చేసి ఊళ్లో పరిగెత్తిస్తారు. ప్రస్తుతం ఈ వింత సాంప్రదాయం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సాంప్రదాయానికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Rock Python Viral Video: ఇటీవల అటవీ ప్రాంతంలో నుంచి ఓ గ్రామంలోకి సంచారం చేసిన భారీ కొండచిలువ స్నేక్ క్యాచర్ పట్టుకొని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు ఈ వీడియోని చూశారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.