IMF: భారత్ దూసుకుపోతోంది.అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానపరమైన చర్యలు, ప్రపంచానికే భారత్ దిక్సూచీలా మారుతోన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి తెలిపింది. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకనుంది. అసలు ఈ నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Europe econamy ఉక్రెయిన్ - రష్యా మధ్య వచ్చిన యుద్ధం యూరప్ కు ఇబ్బందులు సృష్టిస్తోంది. యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో యూరప్ నష్టపోతోంది. యూరప్ లోని 19 దేశాల్లో ఉమ్మడి కరెన్సీగా యూరో చెలామణి అవుతోంది. ఇంధన ధరలు పెరగడంతో ఈ దేశాల్లో ధరల పెరుగుదల నమోదు అవుతోంది. యూరప్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతం నుండి 7.5 శాతానికి ఎగబాకింది. కరోనా వైరస్ కారణంగా అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా తాజాగా పెరిగిన ద్రవ్యోల్బణం కలవర పెడుతోంది.
Sri Lanka economic crisis: భారత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకకు ఆపన్నహస్తం అందింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.