Ram Charan Birthday: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రామ్ చరణ్ క్రేజ్ ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. తాజాగా ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతోంది అనే వార్త ఆయన అభిమానులను ఖుషి చేస్తొంది.
Ram Charan - RC 16: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Game Changer Update: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే దాని పైన ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక అప్డేట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Ram Charan - Nayak Movie Re Release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా మెగా పవర్ స్టార్ కెరీర్లోనే హిట్‌గా నిలిచిన 'నాయక్' సినిమాను మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.
Ram Charan - Game Changer: రామ్ చరణ్ .. రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Game Changer Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ చేంజెర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది..
Ram Charan - RC 16: రామ్ చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీ షూటింగ్లో జాన్వీ కపూర్ త్వరలో జాయిన్ కానుంది.
Ram Charan:రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి అనౌన్స్ చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా విడుదల గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం పై వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో మెగాపవర్ స్టార్ కాస్త గ్లోబర్ స్టార్ అయ్యాడు. అందుకే ఇపుడు చేయబోయే ప్రతి సినిమాపై సెపరేట్‌గా కాన్సట్రేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ మూవీలో క్రేజీ భామను హీరోయిన్గా తీసుకోవడం దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.
Ram Charan Fans: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ చేంజెర్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Ram Charan: టాలీవుడ్ లో స్టార్ హీరోలు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సినిమాలతో సందడి చేయని హీరోలు కూడా ఈ సంవత్సరం తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే రామ్ చరణ్ మూవీ మాత్రం ఎప్పటికీ విడుదలవుతుంది అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..
Ram Charan and Nani: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని, నేచురల్ స్టార్ నాని కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. వీరిని చూడటానికి అభిమానులు పోటెత్తారు.
Game Changer: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వచ్చిన యానిమల్ సినిమా తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన దిల్ రాజు.. సక్సెస్ ప్రెస్ మీట్ హైదరాబాదులో నిర్వహించి తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ కూడా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి కూడా శంకర్ కారణంగా మెగా అభిమానులకి కేవలం నిరాశ మాత్రమే మిగిలింది అని తెలుస్తోంది.
Game Changer cyber crime case: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమాని నిర్మించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు ఎన్నో అంచనాల మధ్య నిర్మిస్తున్న సినిమా రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజెర్. కాగా ఈ మధ్య ఈ సినిమా నుంచి భారీ బడ్జెట్ తో రూపొందిన ఒక పాట కొంతమంది వల్ల లీక్ అయ్యింది. మరి దీనిపైన దిల్ రాజు ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం..
SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Game Changer Movie: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'గేమ్‌ఛేంజర్'. రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.