Balakrishna Success: నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అటు రాజకీయాలలో ఇటు సినిమాల పరంగా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు.. కూడా వైరల్ గా మారుతున్నాయి.
Indian Idol Season 3: హిందీలో పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ ను తెలుగులో అదే టైటిల్ తో ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రస్తుతం మూడో సీజన్ విజయ వంతంగా నడుస్తోంది. తాజాగా మూడో సీజన్ లో తమన్ తల్లిగారు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
Thaman: దీపు జాను, వైశాలిరాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన బాలరాజు డైరెక్ట్ చేసిన బ్యూటీఫుల్ మ్యూజికల్ ఆల్బ్ ‘ఫస్ట్ లవ్’. వైశాలి రాజ్ ప్రొడ్యూసర్ చేసిన ఈ ఆల్బమ్ టీజర్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా మ్యూజిక్ ఆల్బబ్ ఫస్ట్ లవ్ సాంగ్ ను సెన్సేషనల్ డైరెక్టర్ తమన్ విడుదల చేశారు.
Telugu Indian Idol 3: ఆహా ఓటీటీలో ప్రతి వారం ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3’ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా జరిగిన వీకెండ్ లో కుశాల్ శర్మ ఎలిమినేటర్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కాంపిటీషన్ రసవత్తరంగా మారింది.
Indian Idol Season 3: ప్రస్తుతం తెలుగులో సహా ఇతర భాషల్లో రియాలిటీ షోలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ తెలుగులో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నారు.
Indian Idol 3 Telugu: తెలుగులో ఒకప్పుడు దివంగత ఎస్పీ బాలు హోస్ట్ చేసిన ‘పాడుతా తీయగా’ తర్వాత ఈ రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న మ్యూజిక్ రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’. తాజాగా ఈ ప్రోగ్రామ్ మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది.
Indian Idol Season 3: తెలుగులో మ్యూజిక్ టాలెంట్ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’ గ్రాండ్ ప్రారంభమైంది. అంతేకాదు ఆడియన్స్ ఎంతగానో ఎదరు చూసిన ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Update on Guntur Karam: సూపర్‌స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా ఇప్పుడు మరోసారి చర్చల్లోకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విషయం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
Mahesh Babu – Trivikram’s film: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 28వ సినిమా నుంచి సంగీత దర్శకుడు ధమన్ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu Fans TRolls Thaman మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా క్షణాల్లో చేసేస్తుంటారు. ప్రస్తుతం వారంతా కూడా తమన్ మీద పడ్డారు. మహేష్ బాబు సినిమాలోంచి తమన్ తీసేయండని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.
Trivikram Gets Oscar త్రివిక్రమ్ సినిమాలు ఆస్కార్ వెళ్తాయ్ అని అనుకోవడమే అందరికీ నవ్వులాటగా అనిపిస్తుంది. అలాంటి విషయాన్ని తమన్ మీడియా ముందే అంటే.. ఇంకెలా నవ్వుకుంటారో ఊహించుకోవచ్చు.
Thaman About Nandamuri Balakrishna తమన్ ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడట. ఎక్కడికి వెళ్తే అక్కడి హీరోను ఆకాశానికెత్తేస్తున్నాడు. దీంతో జనాల్లో గందరగోళం నెలకొన్నట్టు అవుతోంది.
Jai Balayya Slogan జై బాలయ్య స్లోగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీర సింహా రెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను పెట్టేశాడు. ఆ పాటను ఎందుకు పెట్టాడనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్ఠం కాలేదు.
Art Director Sunil Babu Death వారసుడు సినిమా టీంలో విషాదం నెలకొంది. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు మరణించడంతో అంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. తమన్, వంశీ పైడిపల్లి, ఎస్వీసీ ప్రొడక్షన్ కంపెనీలు సునిల్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
Jai Balayya Vs Boss Party జై బాలయ్య పాట, బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ వచ్చినప్పుడు తెగ ట్రోల్స్ జరిగాయి. అయితే జై బాలయ్య పాట మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ జరగడంతో రెండింటినీ పోల్చేస్తున్నారు.
Samantha Yashoda First Review సమంత నటించి యశోద మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సమంత యశోద మూవీని చూశాడట. ఈ మేరకు సమంత అదరగొట్టేసిందని పేర్కొన్నాడు.
Thalapathy Vijay Vamshi Paidipally Movie వంశీ పైడిపల్లి, దళపతి విజయ్ కాంబోలో వారసుడు అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
Chiranjeevi Godfather Title Secret గాడ్ ఫాదర్ టైటిల్ సీక్రెట్‌ను తాజాగా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ బయట పెట్టేశాడు. గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ టైటిల్ గురించి అసలు విషయాన్ని చెప్పేశాడు.
Warina Hussain Special Song in God Father: బింబిసార సినిమాలో గులేబకావళి సాంగ్ తో రచ్చ రేపిన వరీనా హుసేన్ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.