National Film Awards 2022 Telugu Winners List: తాజాగా 68వ జాతీయ సినిమా అవార్డులను జ్యూరీ కమిటీ ప్రకటించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో కలర్ ఫోటో ఫిలిం అవార్డు సంపాదించింది.
Mahesh babu poster: మహేశ్ బాబు అభిమానులకు శుభవార్త. ఉగాది పురస్కరించుకుని సర్కారువారిపాట యాక్షన్ పోస్టర్ విడుదలైంది. రఫ్ లుక్ తో ఉన్న మహేశ్ బాబు పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
Sarkaru vaari paata: మహేశ్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాకు సంబంధించి కీలకమైన అప్డేట్. కళావతి పాట తరువాత మరో విడుదలకు సిద్ధంగా ఉందంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఎప్పుడంటే..
Kalaavathi Making Video: సర్కారు వారి పాట సినిమా నుంచి ఇటీవల రిలీజైన కళావతి సాంగ్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఇప్పుడు ఆ పాట మేకింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Indian Idol: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో..ఇండియన్ ఐడల్. ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ప్రముఖ సింగర్లు, మ్యుజీషియన్లు వేదిక అలంకరించేందుకు సిద్ధమౌతున్నారు.
ఇన్ని రోజులు అభిమానులను ఊరిస్తున్న వార్త నిజమేనని థమన్ తెలిపారు. చిరు-సల్మాన్ కలిసి గాడ్ ఫాథర్ సినిమాలో కలిసి డ్యాన్స్ చేయనున్నారని... ఈ పాట కోసం బ్రిట్నీ స్పియర్స్‌తో పాడించనున్నట్లు స్పష్టం చేశారు...
దీపావళి సందర్భంగా అఖండ మూవీకి (Akhanda Movie) సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. భమ్.. అఖండ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు.
Namrata Shirodkar on SVP sets in Spain: మహేష్ బాబు సినిమా షూటింగ్లో మహేష్ బాబు ఒక్కడుంటేనే ఆ సెట్స్‌లో ఎంతో సందడి ఉంటుంది. అలాంటిది ఆ షూటింగ్లో సూపర్ స్టార్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా జాయిన్ అయితే అక్కడ ఇంకెంత సందడిగా ఉంటుందో ఊహించుకోండి.
Thaman's music for Ram Charan's next: శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సంగీత ప్రపంచంలో మరో సంచలనంగా మారిన థమన్.. తాజాగా శంకర్, రామ్ చరణ్ సినిమాకు సైతం మ్యూజిక్ కంపోజర్‌గా సైన్ చేశాడు.
Tollywood News | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం కలిసి సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టందుకు పూజా కార్యక్రమం జరిగింది. అంతకు ముందే సినిమా యూనిట్ అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ కోసం కావాల్సిన లొకేషనల్లు కూడా చెక్ చేసుకుంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్లో పవన్ పోషిస్తున్నారు.
పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు ( Netizens ) పొగిడేస్తున్నారు. సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Copy allegations on SS Thaman: ఎస్ఎస్ థమన్ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల వైకుంఠపురములో సినిమాలో ( Ala vaikuntapuramlo movie ) అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో టాలీవుడ్లో అతని రేంజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పవచ్చు.
టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
సంక్రాతి కానుకగా విడుదలై ... సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం 'అల వైకుంఠపురములో..'. ఈ సినిమా పాటలు విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తోపాటు సామాన్య ప్రేక్షక జనాలను కూడా విపరీతంగా ఆకర్షించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.