RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమౌతాయని..ప్రభుత్వ విధానాలు గవర్నర్ చెబుతారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఇది రెండవసారి అన్నారు
Uddhav thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అనే హక్కు బీజేపీకు లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై సమాధానం చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Republic day celebrations 2021: రిపబ్లిక్ డే వేదికగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రాజధానుల అంశం, అధికార వికేంద్రీకరణపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికై ప్రభుత్వం స్పష్టమైన ఎజెండా కలిగి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు.
అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.