Income tax: ఇన్‌కంటాక్స్ రిఫండ్ కోసం చాలామంది మోసపోతుంటారు. సైబర్ క్రైమ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇన్‌కంటాక్స్ శాఖ టాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. రిఫండ్ కోసం వచ్చే ఇలాంటి మెస్సేజ్‌లు లేదా ఈ మెయిల్లను ఓపెన్ చేయవద్దని అంటోంది. ఒకవేళ చేస్తే..మీ అక్కౌంట్ హ్యాక్ కావచ్చంటోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో పన్ను చెల్లించని వారిని అధికారులు అలర్ట్ చేశారు. పన్నులు చెల్లించని 8 లక్షల 24 వేల మందికి GHMC అధికారులు వాట్సాప్‌లో సందేశాలు పంపించారు.
తాము పనిచేస్తున్న కంపెనీలకు పాన్ కార్డ్, ఆధార్ వివరాలను సమర్పించని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే ఉద్యోగులు 20 శాతం జీతాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుందని సర్క్యూలర్ జారీ అయింది.
'సరిలేరు నీకెవ్వరు' అంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న. వరుసగా సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.
గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్నవారిపై ఐటీ శాఖ కొరఢా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు జమచేసిన వ్యక్తులు, సంస్థలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.