Petrol, Diesel Prices Cut by 4 - 5 Rupes: 2023 - 24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ లాభాలు చవిచూశాయని.. ఈ కారణంగానే ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
Free Petrol on Indian Oil Bunk by HDFC Bank Credit Card. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం 50 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చు.
Petrol-Diesel Price Hike: ఇంధన ధరలు మరోసారి పెరగనున్నాయని తెలుస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ ఈ దిశగా సంకేతాలిచ్చింది. నష్టాల్నించి తేరుకునేందుకు ఇంధన ధరలు పెంచవచ్చని తెలుస్తోంది.
LPG Price Today: ఎల్పిజి గ్యాస్ ధరను 2021 ఫిబ్రవరి 1న మార్చకుండా వదిలేసిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీ లేని LPG cylinders పై ధరను రూ . 25 మేర పెంచాలని నిర్ణయించుకుంది. కొత్తగా పెంచిన రేట్లు ఈ రోజు నుండే.. అంటే 2021 ఫిబ్రవరి 4 నుండే అమలులోకి వచ్చాయన్న మాట. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు ( LPG price hike ) అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 కు బదులుగా రూ .719 చెల్లించాల్సి ఉంటుంది.
LPG Price Today: ఎల్పిజి గ్యాస్ ధరను 2021 ఫిబ్రవరి 1న మార్చకుండా వదిలేసిన ప్రభుత్వం తాజాగా సబ్సిడీ లేని LPG cylinders పై ధరను రూ .25 మేర పెంచాలని నిర్ణయించుకుంది. కొత్తగా పెంచిన రేట్లు ఈ రోజు నుండే.. అంటే 2021 ఫిబ్రవరి 4 నుండే అమలులోకి వచ్చాయన్న మాట. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు ( LPG price hike ) అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 కు బదులుగా రూ .719 చెల్లించాల్సి ఉంటుంది.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
IOCL Recruitment 2020 | ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 493 పోస్టులను ఐఓసీఎల్ భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 54, తెలంగాణలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.