An old woman complained to pawan kalyan in Janwani JanaSena Bharosa Event. విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే తొలి దశ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాలు తీసుకుంటూ పొలిటిక్స్ వాసనే లేకుండా చూసుకుంటున్నారు
Chiranjeevi To Join BJP ?: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా ? మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ మారుతున్నారా ? భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీతో చిరంజీవి వేదిక పంచుకోవడం ఎలాంటి సంకేతాలకు తావిస్తోంది ?
ఏపీలోని భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. దీంతో బీజేపీ-జనసేన మధ్య చెడినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.
Pawan Kalyan: భారతీయ జనతా పార్టీ పొత్తుకు జనసేన కటీఫ్ చెప్పనుందా? కేంద్రం పెద్దలకు పవన్ కల్యాణ్ క్లియర్ గా చెప్పేశారా? అంటే ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
Pawan Kalyan: బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది.
Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందజేస్తున్నారు.
Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
Pawan Kalyan: టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ తో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.
AP Bjp Chief : ఏపీకి సంబంధించి మరో అంశం తాజాగా తెరపైకి వస్తోంది. టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడమే కాదు.. ఏపీలో టీడీపీ టార్గెట్ గానే బీజేపీ రాజకీయం చేయబోతుందని తెలుస్తోంది.ఏపీలో చంద్రబాబు ఆట కట్టిస్తే.. తమ రాజకీయ భవిష్యత్ కు డోకా ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
JanaSena Party president Pawan Kalyan has come out with some clarity with regard to forging alliances with other opposition parties to defeat the YSR Congress party in the next elections
Pawan Kalyan: ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్... మరోసారి పొత్తులపై కీలక ప్రకటన చేశారు. అయితే ఈసారి గతంలో చేసిన ప్రకటనకు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తోంది. జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్న టీడీపీలో కలవరం రేపుతోంది.
Pawan Kalyan Tweet: జగన్ సర్కార్‌పై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విమర్శల దాడిని పెంచారు. ఇటీవల ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన వైసీపీ, జగన్ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
ROJA COMMENTS: ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా మరోసారి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషం ఉన్నారన్నారు రోజా.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. పొత్తులపై మొదటగా ప్రస్తావించి కాక రాజేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు.పవన్ చేసిన తాజా ట్వీట్ వైరల్ గా మారింది. జనసేన కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ గబ్బర్ సింగ్ చేసిన ఈ ట్వీట్.. ఏపీలో కొత్త చర్చకు దారీ తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.