KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడ్డ గులాబి బాస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సాంతం కనిపించకుండా పోయింది. మధ్యలో తుంటి ఎముక విరిగి హాస్పిటల్ లో జాయిన అయి రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
KCR: 2023 యేడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభలో ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవనం వైపు చూడని అధినేత తాజాగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరిపినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసింది. సరూర్‌నగర్- నందనవనం ఎంపీపీ స్కూల్ లో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచారంటూ హెడ్మాస్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
MLC Kavitha Plays Dappu: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. స్వగ్రామం ఎర్రవల్లిలో జరిగిన సంబరాల్లో కవిత డప్పు కొట్టారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
KCR Is Four Crore Telangana Peoples Emotion: 'తెలంగాణలో కేసీఆర్ జన్మదినం పండుగలా జరుగుతోందని.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్‌తో తెలంగాణది పేగుబంధం అని అభివర్ణించారు.
Azharuddin vs Harish rao match: టీమ్ ఇండియా మాజి కెప్టెన్ అజహరుద్దీన్ బ్యాటింగ్ గానీ..బౌలింగ్ గానీ ఎంతమందికి గుర్తుంది. అదే అజహరుద్దీన్, మంత్రి హరీష్‌రావు కలిసి క్రికెట్ ఆడితే. అదే జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా నిర్వహించిన వేడుకల్లో అజహరుద్దీన్, హరీష్‌రావుల క్రికెట్ చూడముచ్చటగా సందడిగా సాగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.