Crore Of Value Diamonds Found In Kurnool District: రాయలసీమ రతనాలసీమ అనేది అక్షరసత్యమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే బంగారు గనులు సీమలో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమవగా.. తాజాగా వర్షానికి సీమ జిల్లాల్లో విలువైన వజ్రాలు లభించాయి. దీంతో ప్రజలు రాత్రికి రాత్రి లక్షాధికారులు అవుతున్నారు.
Constable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
Gold Production Starts Year End In Andhra Pradesh: అన్నపూర్ణగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇకపై స్వర్ణాంధ్రప్రదేశ్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఏపీలో బంగారు నిల్వులు వెలుగులోకి వచ్చాయి. త్వరలోనే బంగారు నిక్షేపాల తవ్వకాలు చేపట్టనున్నట్లు సమాచారం.
Devaragattu Sticks Fighting: దేవరగట్టు కర్రల సమరంలో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. కర్రల సమరంలో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Devotees there believe that salvation comes from the feet of the priest. That is why devotees line the bars for his toes. Those who are kicked out perform pujas in the temple and leave. This strange custom continues in Chinnahothur, Aspari Mandal, Aluru constituency, Kurnool district.
Food Poisoning in School: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.
Pawan Kalyan: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోతే తామే ఆ పని చేస్తామన్నారు.
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Man Commits Suicide | ఏపీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాదాపు వంద కరోనా మరణాలు సంభవించాయి. కేసుల తీవ్రత సైతం కేవలం రెండు, మూడు జిల్లాల్లో దారుణంగా ఉంది. ఈ క్రమంలో కరోనా సోకిందేమోనన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
Gas leak tragedy: నంద్యాల: విశాఖపట్టణంలో ఇటీవల జరిగిన విషయ వాయువు లీకేజీ ఘటన మరువకముందే రాష్ట్రంలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. కర్నూలు జిల్లా (Kurnool district)లోని నంద్యాల (Nandyala)లోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో తాజాగా శనివారం ఉదయం విషవాయువు (Ammonia gas leak) లీకైంది.
కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్‌ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.