TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Leopard Attack In Tirumala: అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన కలకలం సృష్టించింది. అక్కడున్న భక్లులు, స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Viral Video of Leopard On Highway goes viral : అడవిలో ఉండే చిరుత పులి అడవిలోంచి బయటికొచ్చి హైవేపై బైఠాయించింది. నడి రోడ్డుపై ఏదో ధర్నా చేస్తున్నట్టుగానో.. లేక మీరే నా సామ్రాజ్యంలోకి వచ్చారన్నట్టుగానో ముఖం పెట్టి దర్జాగా కూర్చుంది. అది హైవే కావడంతో అటుగా వచ్చిన వాహనదారులు నడిరోడ్డుపై చిరుత పులిని చూసి దూరంగానే ఆగిపోయారు.
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
Leopard Entered Ghaziabad District Court: పోలీసులు, అటవీ శాఖ అధికారులు కోర్టుకు చేరుకునేలోపే కోర్టు ఆవరణలో కలియ తిరిగిన పులి.. పలువురిపై దాడి చేసి గాయపర్చింది. కోర్టు ఆవరణలో చిరుతపులి దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘాజియాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Leopard Attacks on Vehicle in Assam: జోరట్లో ఫెన్సింగ్‌పై నుంచి దూకిన ఒక చిరుత పులి.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక వాహనంపైకి దూకింది. ఊహించని పరిణామానికి షాకైన వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
Leopard in Hyderabad : నగర శివారులో సంచరిస్తున్న చిరుతను అటవీ అధికారులు తిరిగి అడవిలో వదిలేశారు. హెటెరో ఫార్మాస్యూటికల్స్ ప్రాంతంలో సంచరించిన చిరుతకు మత్తు మందు ఇచ్చి తిరిగి అడవుల్లోకి వదిలేశారు.
Leopard Found Dead: మహబూబ్‌నగర్ జిల్లా పోల్కంపల్లి స్టేజ్ వద్ద చిరుతపులి మృతి చెంది కన్పించింది. 44వ జాతీయ రహదారి పక్కన చిరుత మృతి చెంది ఉండటంతో..గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
Viral Video, Leopard very angry on Little Girl. ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న చిరుత వద్దకు వెళ్లి.. దాన్ని లాలించడానికి ప్రయత్నించడం మనం ఈ ఫొటోలో చూడవచ్చు.
Madhya Pradesh woman fights leopard for 25 minutes for her Son. సుమారు 25 నిమిషాలు చిరుతపులితో పోరాడి .. తన కుమారుడి ప్రాణాలను రక్షించుకుంది ఓ తల్లి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలోని రోహానియా గ్రామంలో జరిగింది.
హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై ఆ చిరుత అటాక్ చేసింది. కర్రలతో పోలీసులు దాన్ని కొట్టాలనుకున్నా.. ఆ వన్యమృగం అందర్నీ హడలెత్తించింది. అయిదారుగు పోలీసులు చుట్టుముట్టినా ఆ చిరుత మాత్రం అందరిపై దూకుతూ వణికించింది. చివరకు దానికి మత్తు ఇచ్చి బంధించారు
Leopord alert: ఎండలు మండిపోతుండటంతో ఆహారం కోసమే... నీటి కోసమో వన్య మృగాలు జనావాల్లోకి వస్తుండటం కలకలం రేపుతోంది. అలా వస్తున్న క్రూరమృగాలు .. జనాన్ని గాయపర్చడమే.. లేక జనం చేతుల్లో చావడం జరుగుతోంది. తాజాగా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచరించడం కలకలం రేపింది.
Leopard Attack: ఒక్కసారిగా చిరుత మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిందా. సరిగ్గా మీరు ఊహించుకున్నట్టే జరిగింది హర్యానాలోని బెహ్రంపూర్ గ్రామంలో. ఇంతకీ చిరుత ఎందుకు దాడి చేసింది మరి దాన్ని ఎలా బంధించారో తెలుసా.
Runnig Leopard jumps air and catchs deer: ఓ చిరుత పులి గాలిలో ఎగురుతూ జింకను పట్టేసింది. అయితే కిందపడ్డాక పట్టు కోల్పోయిన చిరుత దాన్ని వదిలేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Monkey Leopard Funny video: ఎక్కడైనా పులి వెంటపడితే.. దాని దరిదాపులో కూడా ఉండకుండా పారిపోయిన కోతులను చూసి ఉంటారు. కానీ ఓ కోతి మాత్రం చిరుతకే చుక్కలు చూపింది. ఆ వైరల్ వీడియో చూద్దామా?
Google Trending Videos: మనుష్యుల నిర్లక్ష్యం ఓ చిరుతపులి పిల్లకు ప్రాణాంతకంగా మారింది. ప్లాస్టిక్ కంటైనర్‌లో తలదూర్చి రెండ్రోజులపాటు నరకయాతన పడింది. ఆ వీడియో ఓసారి చూద్దాం.
Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని అంటారు. ఈ కుక్క విషయంలో అది జరిగిందంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.