కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణికులకు ఊరట కలిగించేలా భారతీయ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 లేదా ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను కొనుగోలు
గత వారం రోజులుగా కరోనా కరాళ నృత్యమాడుతోంది. కేసుల తీవ్రత అధికమవుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. కాగా ఆదివారం నాడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోజువారి కేసులు సైతం వేలకు వేలు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా కేసుల నమోదులో మొదటి స్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది.
లాక్డౌన్ 4.0 ఆదివారం ముగియబోతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి 13 నగరాలకు కొత్త మార్గదర్శకాలను లాక్ డౌన్ 5.0 కఠినంగా అమలు చేయాలని సూచించింది. కాగా ఈ 13 నగరాల్లో (కోవిడ్ -19) కేసులు 70%
గురుద్వారాలో జరిగిన తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫోటోను పోస్ట్‌లో పెట్టారు. పాత తరంవారు వారి ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారని ట్యాగ్ చేశారు.
lockdown కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ నుండి ప్రత్యేకంగా విమానాలు ద్వారా విదేశాల్లో ఉన్న
దేశవ్యాప్తంగా రెండు నెలల తరవాత ప్రారంభమైన దేశీయ విమానాలు లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన వారందరిని తిరిగి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి దాల్చడంతో అర్ధాంతరంగా తెలంగాణ వ్యాప్తంగా నిలిపివేయబడ్డ పదో తరగతి పరీక్షల నిర్వహణకు తిరిగి పున:ప్రారంభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని నగరంలో నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కాగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్
కరోనా మహమ్మారి పుట్టుక, ఉనికికి జన్మస్థానమైన చైనా లోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటుంది. గత నాలుగైదు నెలలుగా కరోనా కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్‌లోని మందుప్రియులు
గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శించారు. తమను సొంత గ్రామాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వజ్రాలు, టెక్స్టైల్స్ పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు.
ఓ వర్గానికి చెందిన అమ్మకపుదారుల వద్ద కూరగాయలు కొనవద్దన్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా ఘాటుగా స్పందించారు.
లాక్ డౌన్ కారణంగా గృహ హింసలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని ప్రపంచ స్థాయి నివేదికలు ప్రకటిస్తున్న తెలిసిందే. ఇదే క్రమంలో గుజరాత్ లో వడోదరలో ఓ వ్యక్తి తన భార్యపై దారుణంగా దాడికి దిగి ఆమెను హింసించాడు.
కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది మరణించడంతో పాటు 3 మిలియన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 800,000 మందికి పైగా కోలుకోవడంతో, రికవరీ రేటు 29% వరకు పెరిగింది. కరోనా భారత్ లో విజృంభిస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ న్యూఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లడానికి కార్గో ఫ్లైట్ ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేంద్రం కోరింది. రాష్ట్రంలో విపత్కర కరోనావైరస్ పరిస్థితుల
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కరోనా కట్టడి విధుల్లో హాజరైన 29 మంది
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ హాలిడేస్‌ను సినీ ప్రముఖులు తమదైన శైలిలో ఉత్సహంగా ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.