Hakimpet Sports School OSD Suspended: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
FIR Filed Against Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పేర్కొని ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు అనే ఫిర్యాదుపై మహబూబ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసు విషయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు న్యాయ పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.
Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.. గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
Srinivas Goud Fires On Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఆర్టీఐను అడ్డంపెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి కోట్లు సంపాదించాడని అన్నారు. తన మీద బురద జల్లడానికి అన్ని పార్టీల్లోని కొందరు నేతలు ఒక్కటయ్యారని అన్నారు.
కాంగ్రెస్‌పై పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల్లో పోటీ చేసుందుకు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదంటూ సెటైర్లు వేశారు. పూర్తి వివరాలు ఇలా..
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్ చల్ చేశారు.
Minister Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని..అక్రమ కేసులు బనాయించారని నిందితులు కోర్టును ఆశ్రయించారు.
Munnooru Ravi in TRS Plenary: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి దర్శనం ఇచ్చాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీతో పాటు మున్నూరు రవి కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు.
Minister Srinivas Goud warns Pub Managements: హైదరాబాద్‌లోని పబ్ యాజమాన్యాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు.
Minister Srinivas Goud murder conspiracy case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈకేసులో కీలక నిందితులను కస్టడీకి తీసుకున్నారు.
Minister Srinivas goud on Murder Conspiracy: తన హత్యకు జరిగిన కుట్రపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలిసారి స్పందించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందునా ప్రస్తుతం దీనిపై తానేమీ మాట్లాడనని పేర్కొన్నారు.
TRS leader files complaint against on Minister Srinivas Goud : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్ఆర్సీలో కంప్లైంట్. తనకు ప్రాణహాని ఉందంటూ మహబూబ్ నగర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు చేసిన బూర్జు సుధాకర్ రెడ్డి. పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు.
Dethadi Harika: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక నియామకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆమె స్థానంలో మంచి సెలెబ్రిటీని త్వరలో నియమించనున్నట్టు ప్రకటించిన మంత్రి..అసలు దేత్తడి హారిక ఎవరో తెలియదంటూ సంచలనం రేపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.