Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని ఆమె అన్నారు.
Delhi Liquor Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు మరోసారి సమన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు ఫుల్ బిజీగా మారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని నిజామాబాద్‌లో అధికారులు చెక్ చేశారు. వివరాలు ఇలా..
ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ''క్వీన్ ఎలిజబెత్ రాణి'' అంటూ ఎమ్మెల్సీ కవిత సంబోదించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వివరాలు
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
BC Conference in Jalavihar: ఈ నెల 26న జలవిహార్‌లో బీసీ సంఘాలు నిర్వహించనున్న బీసీ సదస్సుకు ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్.కృష్ణయ్యతోపాటు బీసీ సంఘాల నాయకులు శనివారం కవితను కలిసి మద్దతు ఇవ్వాలని కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు.
SC on MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణను పది రోజులు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. కౌంటర్ దాఖలుకు ఈడీ సమయంలో కోరడంతో ఈ నెల 26వ తేదీ వరకు వాయిదా పడింది. పూర్తి వివరాలు ఇలా..
Delhi Liquor Scam Latest Updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను అప్రూవర్‌గా మారినట్లు వస్తున్న వార్తలను ఖండించారు అరుణ్ రామచంద్ర పిళ్లై. ఆ ప్రచారం అంతా అబద్దం అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అరుణ్ పిళ్లై షాకింగ్ ప్రకటన చేశారు.
ED Notice To MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆమెకు విచారణకు హాజరవుతారా..? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.