Twitter War: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.
Kavitha Vs Arvind Dharmapuri : నిజామాబాద్ నేతల మధ్య పసుపు బోర్డు ఏర్పాటుపై మరోసారి వార్ మొదలైంది. తాజాగా ఎంపీ ఆర్వింద్ మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అర్వింద్ ఆ వెంటనే సమాధానంగా ఓ విడియో విడుదల చేశారు.
Kavitha Vs Arvind Dharmapuri : పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ నేతల మధ్య మరోసారి వార్ మొదలైంది. తాజాగా ఎంపీ ఆర్వింద్ మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అర్వింద్ ఆ వెంటనే సమాధానంగా ఓ విడియో విడుదల చేశారు.
MLC Kavitha prepares Ugadi Pachadi: ఇవాళ ఉగాది పర్వదినం కావడంతో తెలుగు లోగిళ్లన్నీ పచ్చని మామిడి తోరణాలతో, రంగురంగుల పూలతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
ఎమ్మెల్సీ కవిత అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వారితో సరదాగా కేట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు
Bathukamma screened on Burj Khalifa : దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పారు.బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా తెరపై రెండు సార్లు ప్రదర్శించారు.
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
Kavitha Takes Oath As MLC | ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకురాలు కవితతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.