Delhi Liquor Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ. తాజాగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ చేసింది.
MP ARVIND: దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది.
Delhi Liqour Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందికి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. ఈ కేసులో కేంద్ర సర్కార్ కూడా సీరియస్ చర్యలకు దిగింది. ఢిల్లీ లెప్టనెంట్ గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారాంగా లిక్కర్ స్కాం జరిగిన సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న అరవ గోపికృష్ణను సస్పండ్ చేసింది.
BANDI SANJAY ARRET: జనగామ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ సమీపంలో బస చేసిన బండి సంజయ్ ను అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తున్నారు.
Delhi Liqour Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందికి ఎఫ్ఆఆర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది.
Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తనపై పూర్తిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు
Delhi Liqour Scam: దేశ రాజధానితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేజ్రీవాల్ సర్కార్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆప్ నేతలు కౌంటరిస్తున్నారు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంలోకేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కీలక రోల్ పోషించారని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని కేసీఆర్ ఫ్యామిలీ సన్నిహితులే రూపొందించారని అన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని.. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి డీల్స్ చేశారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తగ దగ్గర ఉన్నాయని చెప్పారు ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ఆరోపణలు చేశారు. పంజాబ్, బెంగాల్ మద్యం పాలసీల వెనక కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.
Delhi Liquor Scam: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చిక్కులో పడినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గత ఎనిమిది ఏళ్లుగా సాగిన అవినీతి, అక్రమాలు బయటికి తీస్తున్నామని అంటున్నారు. తాజాగా సీబీఐ కేసులో అడ్డుంగా బుక్కైంది కేసీఆర్ ఫ్యామిలీ.
Delhi Liquor Scam: ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబం లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది.
MLC Kavitha : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె ఆయనకు ధైర్యం చెప్పారు.
MLC KAVITHA IN ATA : అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని అభివర్ణించారు.
MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు
MLC Kavitha Comments: 8 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని విమర్శలు సంధిస్తున్నాయి.
MLC Kavitha Comments: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు కవిత. ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.