Naga Chaitanya Misleading News నాగ చైతన్య తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయాడు. తెలుగు, తమిళ మీడియాతో ముచ్చటిస్తున్నాడు. వచ్చే వారమే ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందుకే ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
Naga Chaitanya Misleading News నాగ చైతన్య తాజాగా కస్టడీ ప్రమోషన్స్‌లో బిజీగా మారిపోయాడు. తెలుగు, తమిళ మీడియాతో ముచ్చటిస్తున్నాడు. వచ్చే వారమే ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందుకే ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
Akhil Agent Disaster అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పుడు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. నాగ చైతన్య థాంక్యూ సైతం ఇలానే బాక్సాఫీస్ వద్ద బెడిసి కొట్టేసింది. ఇక సమంత శాకుంతలం సైతం ఇలానే డిజాస్టర్ అయింది.
దక్షిణ భారత దేశంలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఫ్యామిలీ మెన్ సీరీస్ తో సత్తా చాటింది సమంత. నాగ చైతన్యతో విడాకులు.. మాయోసైటిస్ అనే వ్యాధికి గురి కావటంతో నిత్యం వార్తల్లో నిలించింది. ఇపుడు కొత్తగా పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సమంత.. మొదటి యాడ్ నెట్టింట్లో వైరల్ అయింది.
Agent Promotion: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్న అక్కినేని నాగ చైతన్య గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గత రెండు సంవత్సరాలుగా సినిమా పైన ఫోకస్ పెట్టానని.. ఇతర విషయాల గురించి ఆలోచించలేదని సమాధానం చెప్పారు.
Chinmayi Sripada Gets Trolls సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా నెటిజన్ల మీద మండి పడింది. సమంత జీవితాన్ని నాశనం చేశావ్ అని, ఆమె విడాకులు కారణం అయ్యావ్ అని ఇలా నానా రకాలుగా చిన్మయిని జనాలు ట్రోల్స్ చేస్తూ వచ్చారు. వాటిని చిన్మయి తన స్టైల్లో తిప్పి కొట్టేసింది.
Samantha Wishes to Akhil: అఖిల్ అక్కినేని బర్త్ డే సందర్భంగా అక్కినేని అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక అఖిల్‌కు సమంత స్పెషల్‌గా విషెస్ చెప్పింది.
Samantha Ruth Prabhu Ignores Naga Chaitanya: సమంత తన విడాకుల తరువాత ఎక్కడా కూడా నాగ చైతన్యకు సంబంధించిన ఫోటోలు గానీ, పోస్టులు గానీ వేయలేదు. అసలు నాగ చైతన్య పేరు కూడా ఎత్తడానికి ఆమె ఇష్టపడటం లేదనిపిస్తోంది.
Samantha Condemns Reaction: నాగ చైతన్య శోభిత ధూళిపాళ డేటింగ్ మీద ఇప్పటికే లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఆ రూమర్ల మీద సమంత పరోక్షంగా స్పందిస్తుండటంతో మరింతగా వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ సారి నాగ చైతన్య శోభిత డేటింగ్ రూమర్ల మీద పరోక్షంగా స్పందించింది.
Naga Chaitanya At London Hotel నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని, ఇద్దరు కలిసి ముంబైలో ఉంటున్నారనే టాక్ ఎక్కువగా వస్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.
Netizens Trolls Samantha సమంత మీద ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. సమంత నటిగా పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏ మాయ చేశావే సినిమా గురించి పోస్ట్ చేస్తూ ఎక్కడా కూడా నాగ చైతన్య ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు.
Naga Chaitanya on 13 Years For Ye Maaya Chesave సమంత నాగచైతన్యలు మొదటగా కలిసి నటించిన సినిమా ఏ మాయ చేశావే. ఈ సినిమాతోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆదే ప్రేమగా మారింది. పెళ్లికి దారి తీసింది. చివరకు విడాకులతో బంధం ముగిసిపోయింది.
Samantha Ruth Prabhu Completes 13 Years సమంతకు నటిగా పదమూడేళ్లు నిండాయి. ఏ మాయ చేశావే సినిమా వచ్చి పదమూడేళ్లు అవుతోంది. ఈ పదమూడేళ్లలో ఎన్నో జరిగిపోయాయి. పర్సనల్ లైఫ్ తలకిందులైంది. సినిమా లైఫ్ ఉవ్వెత్తున ఎగిసింది.
Naga Chaitanya Custody నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది నాగ చైతన్యకు మరీ అంతగా కలిసి రాలేదు. బంగార్రాజు పర్వాలేదనిపించగా.. థాంక్యూ డిజాస్టర్‌గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది.
Balakrishna Akkineni thokkineni వీర సింహా రెడ్డి సక్సెస్ ఈవెంట్లో బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి. అక్కినేని, తొక్కినేని అంటూ పిచ్చి పిచ్చిగా బాలయ్య వాగేశాడు. దీంతో అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు.
Naga Chaitanya For Avika Gor అక్కినేని నాగ చైతన్య సాధారణంగా బయటకు రాడు. తన సినిమా ప్రమోషన్స్ తప్పా మిగతా ఎక్కడా కూడా కనిపించడు.కానీ ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.