Adivi Sesh Supriya Dating సుప్రియ, అడివి శేష్‌లు డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డేటింగ్ వార్తలకు బలం చేకూర్చేలా ఓ ఫోటో బయటకు వచ్చింది. అక్కినేని వారి క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో అడివి శేష్ కనిపించాడు.
Naga Chaitanya With Venkatesh Daughter నాగ చైతన్య తాజాగా తన మరదలితో కలిసి కనిపించాడు. ఆశ్రిత, నాగ చైతన్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Thank You TRP Rating నాగ చైతన్య థాంక్యూ సినిమా ఎంతటి అంచనాల నడుమ విడుదలైందో అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతగా బోల్తా పడిందో.. బుల్లితెర వద్దా అంతే స్థాయిలో బోల్తా పడింది.
Majili Marathi Remake రితేష్ దేశ్‌ముఖ్ తాజాగా దర్శకుడిగా మారాడు. మజిలీ సినిమాను మరాఠిలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దీంట్లో సమంత, చైతూల మ్యాజిక్ రిపీట్ చేసే ప్రయత్నం చేశారు.
Naga Chaitanya Shobitha Dhulipalla నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మధ్య ఏదో ఉందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. దీనిపై సమంత కూడా పరోక్షంగా కౌంటర్లు వేసింది.
Shock to Samantha: నాగచైతన్య పుట్టినరోజు నాడే సమంతకు ఊహించని షాకిచ్చింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, ఆమె నటించిన యశోద మూవీ ఓటీటీ రిలీజ్ చేయకూడదు అంటూ ఆదేశాలు జారీచేసింది. ఆ వివరాలు
Naga Chaitanya Birthday నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు సందడి చేస్తున్నారు. తాజాగా వెంకీమామ తన అల్లుడికి ప్రత్యేకంగా విషెస్ అందించారు.
Naga Chaitanya And Samantha నాగ చైతన్య, సమంతల మీద నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి నాగ చైతన్య చలించిపోయాడట. కాల్ చేశాడట. కలిశాడట. అంటూ ఇలా నానా రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.
Samantha – Chaitanya’s meeting: తన మాజీ భార్య సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న వెంటనే నాగచైతన్య ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు నిజం మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Priyamani to play a CM role in Naga Chaitanya #NC22: ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి రెడీ అవుతున్న ప్రియమణి ముఖ్యమంత్రి అవబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Nagarjuna Lakshmi Daggubati Wedding pic Viral నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి ఫోటోలో నాగార్జున అచ్చం నాగ చైతన్యలానే కనిపిస్తున్నాడని అంటున్నారు.
NC 22 Team Attacked By Villagers నాగ చైతన్య వెంకట్ ప్రభు సినిమా యూనిట్‌కు షాక్ తగిలింది. గ్రామస్థులంతా కలిసి సినిమా యూనిట్ మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి అసలు కారణం మాత్రం తెలియడం లేదు. తమ మనోభావాలను దెబ్బ తీయడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది.
Naga Chaitanya and Akhil to grace The Ghost Pre release event in Kurnool: ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగనుంది. ఈ ఈవెంట్ కు నాగ చైతన్య, అఖిల్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు.
Nagarjuna: నాగ చైతన్య-సమంతల విడాకులు. గత ఏడాది మొత్తం మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఈ వ్యవహారంపై నాగార్జున మొత్తానికి మౌనం వీడారు. నాగ చైతన్య-సమంతల విడాకులపై స్పందించారు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.