నాగాలాండ్‌కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
NDPP Candidate Hekani Jakhalu scripts history in Nagaland. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థి హెకానీ జఖాలు విజయం సాదించారు. తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
Assembly Elections Results 2023, BJP leading in 12 seats in Tripura. ఈశాన్య రాష్ట్రాలు అయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది.
Massive Protests in Nagaland: నాగాలాండ్‌లో ఇటీవల సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల (Firing in Nagaland) ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది. నిన్న, మొన్నటివరకూ మొన్ జిల్లాకే పరిమితమైన ఆందోళనలు తాజాగా నాగాలాండ్ రాజధాని కోహిమాకు విస్తరించాయి.
NSCN threatens retaliation for Nagaland Civilians Killing : ఇటీవలి నాగాలాండ్ కాల్పుల ఘటనకు ప్రతీకారం తప్పదని వేర్పాటు వాద గ్రూప్ 'ఎన్ఎస్సీఎన్' కేంద్రాన్ని హెచ్చరించింది. చిందిన అమాయక ప్రజల రక్తం ప్రతీకారం తీర్చుకుంటుందని తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో వివరణ ఇచ్చారు.
Civilians killed in Nagaland: నాగాలాండ్‌లో 13 మంది సాధారణ పౌరులను ఆర్మీ జవాన్లు కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీనే తన హవా కొనసాగిస్తుందని.. ఆ పార్టీయే ఈ ఎన్నికల్లో విజయపతాకం ఎగురువేస్తుందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు అభిప్రాయపడ్డారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ప్రొజెక్టర్ల హడావుడి ప్రారంభమైంది. జనాలు ఎన్నికల ఫలితాలను వీక్షించడానికి ప్రొజెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రజలు.. పోలో గ్రౌండ్‌కు ఇప్పటికే వేలాది సంఖ్యలో తరలివచ్చారు.ఈసారి ఇక్కడ బీజేపీ (భారతీయ జనతా పార్టీ) పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.