7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. ఎంత పెరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి 3 శాతం పెంపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Supreme Court on Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయింది. గుజరాత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. దీంతో రాహుల్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ కానుంది.
Tribal Heritage of India in New Delhi: న్యూఢిల్లీలో ఈ నెల 5న ఇండియా ట్రైబల్ హెరిటేజ్ వేడుకలు భారీగా జరగనున్నాయి. జీ మీడియా ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'జనజాతీయ వికాస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిస్తోంది.
Tomato Prices May Touch Rs 300 Per Kilogram: టమాట ధరలు అంతకుఅంత పెరుగుతున్నాయి. త్వరలో కిలో రూ.300 చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.200 అమ్ముతుండగా.. ఢిల్లీలో రూ.250 వరకు పలుకుతోంది.
PM Kisan 14th Installment Status Check: పీఎం కిసాన్ 14వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.2000 చొప్పున జమ అయ్యాయి. లబ్ధిదారులు జాబితా, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదా ఇలా చెక్ చేసుకోండి.
Tomatoes On ONDC: ఆన్లైన్లో కిలో రూ.70కే లభిస్తోంది. ఓఎన్డీసీలో సబ్సిడీ ధరలో టమాటాలోను విక్రయిస్తోంది ఎన్సీసీఎఫ్. అయితే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు మాత్రమే ఈ సబ్సిటీ టమాటాలు లభించనున్నాయి.
Rajasthan Former Minister Rajendra Singh Gudha: తనపై 50 మంది కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కాలితో తన్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు రాజేంద్ర సింగ్ గూడా. రాజస్థాన్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.
Karnataka News: కర్ణాటకలో ముగ్గురు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. తోటి విద్యార్థిని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో సీక్రెట్‌గా వీడియో తీశారు. అయితే పొరపాటు వీడియో తీశామని బాధితురాలితో చెప్పి వీడియోను డిలీట్ చేశారు. వివరాలు ఇలా..
West Bengal Women Attack Video: మణిపూర్ ఘటన మరువముందే పశ్చిమ బెంగాల్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను వివస్త్రలను దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
IMD Issued Red Alert: భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని వెల్లడించింది. ఏయే రాష్ట్రాల్లో వర్షాలకు కురుస్తాయి..? ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్..? వివరాలు ఇలా..
Power Transformer Explodes In Uttarakhand: టాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా..
జులై 8న రాహుల్ గాంధీ హరియాణాలో పర్యటించారు విషయం తెలిసిందే! అక్కడి రైతులు మహిళ రైతులు కొందరు ఢిల్లీలోని మీ ఇంటిని ఒక సారి చూడాలని ఉందంటూ మాటల మధ్యలో రాహుల్ గాంధీని కోరడంతో అమ్మ సోనియా గాంధీ ఇంటికి రమ్మని కోరగా.. వచ్చిన వారితో సోనియా గాంధీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Union Minister Jaishankar: రాజ్యసభలో బీజేపీ సభ్యుల బలం మరింత పెరగనుంది. తాజాగా బీజేపీ నుంచి ఐదుగురు, రాజస్థాన్ నుంచి ఆరుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మార్గం సుగుమం అయింది. పోటీలో ఒక్కరే ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
7th Pay Commission DA Hike Latest News: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గుడ్‌న్యూస్ వచ్చింది. డీఏ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొంతమంది ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌ను పెంచింది. అంతేకాకుండా అమలు తేదీని కూడా వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా టమోటాలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన టమోటాలు వలన కొంత మంది దొంగతనాలకు పాలుపడితే.. కొంత మంది దాంపత్యంలో చిచ్చులు పెడుతుంది. ఆ వివరాలు
అగ్ర కులానికి చెందిన పై మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం శృష్టించిన సంగతి తెల్సిందే! మధ్యప్రదేశ్ సీఎం కూడా పర్వేశ్ శుక్లా కళ్లు కడిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో విడుదల అయ్యాయి.. కానీ ఇపుడు ఆ వ్యక్తి పర్వేశ్ శుక్లా కాదని కొత్త వివాదానికి దారీ తీస్తుంది.
Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల భవనాలు నేలమట్టం అవ్వగా.. రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
Schools Closed Due to Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో నేడు హాలీ డే ఇవ్వగా.. ఘజియాబాద్ జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు బంద్ కాన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.