Stock market crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు జనవరి 6వ తేదీ సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1258పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో నేటి విపత్తుకు అతి పెద్ద కారణం చైనీస్ వైరస్ HMPV. భారత్ లో తాజాగా ఈ మూడు వైరస్ లు వెలుగు చూసిన వేళ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
Stock Market Update: ఈరోజు శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లలో కదలిక ఉండవచ్చు. జొమాటో, టాటామోటార్స్, యెస్ బ్యాంక్, నెస్కో, బెజల్ ప్రాజెక్టులు, అశోక్ లేల్యాండ్, వంటివి స్టాక్ మార్కెట్లో భారీగా కదలికలకు లోనయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న సెన్సెక్స్ పతనంతో రెడ్‌లో ప్రారంభం కాగా, నిఫ్టీ స్వల్ప పెరుగుదలతో గ్రీన్‌లో ప్రారంభమైంది. వారంలో మొదటి రోజు, చాలా కాలం పాటు ఫ్లాట్‌గా ఉన్న తర్వాత, చివరి గంటల్లో కొనుగోళ్లు ఆధిపత్యం చెలాయించాయి.
PSU power stock: స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే చక్కటి ప్రభుత్వ రంగ స్టాక్ కోసం చూస్తున్నారా.. అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక చక్కటి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ స్టాక్ గత ఏడాదికాలంగా తన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా మార్కెట్ల పతకానికి దారి తీసిన కారణాలను ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ భామ్రే వివరించారు. అవేంటో చూద్దాం.
5 Stocks: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 2,222పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్..ఇంట్రాడేలో 2600పాయింట్ల వరకు నష్టాన్ని చవిచూసింది. మార్కెట్లు ప్రతికూలంగా నష్టపోతున్న కూడా..మంచి స్టాక్స్ ఎంపిక చేసుకుంటే..చక్కటి లాభాలను ఆర్జించవచ్చని..ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకోసం 5 స్టాక్స్ ను రెకమండ్ చేస్తున్నారు. ఈ స్టాక్స్ ఫండమెంటల్ పరంగానూ..టెక్నికల్ పరంగానూ..బలమైన రాబడిని సూచిస్తున్నాయి. అలాంటి టాప్ 5
Share Market: స్టాక్ మార్కెట్ అనేది ఓ మాయా ప్రపంచం. ఎప్పుడు లాభాలు కురిపిస్తుందో..ఎప్పుడు పడేస్తుందో అంచనా వేయడం కష్టమే. మార్కెట్‌ను ఔపాసన పట్టినవారికి షేర్ మార్కెట్ అర్ధమౌతుంది. అయితే నిశిత పరిశీలన చాలా ముఖ్యం.
Multibagger shares: షేర్ మార్కెట్లో మరోసారి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్వెస్టర్లకు తక్కువ వ్యవధిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించి పెడుతున్నాయి. అలాంటి ఓ మల్టీబ్యాగర్ షేర్ గురించి తెలుసుకుందాం..
Gautam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద రోజురోజుకూ ఆవిరౌతోంది. ప్రపంచం కుబేరుల్లో అతని స్థానం దిగజారిపోతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ఇంకా వెంటాడుతూనే ఉంది.
Multibagger stock: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని షేర్లు స్వల్ప కాలంలోనే రెట్టింపు లాభాలిస్తుంటాయి. ఆ షేర్ల వివరాలు మీ కోసం..
Diwali Muhurat Trading 2022: స్టాక్ మార్కెట్లో దీపావళి నాడు సెలవు దినంగానే పాటించినప్పటికీ.. సాయంత్రం ఒక గంట మాత్రమే ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, దీని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Stock market updates Today: స్టాక్ మార్కెట్ మరోసారి పతనమైంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పతనం శుక్రవారం కూడా కనిపించగా.. సోమవారం కూడా షేర్ మార్కెట్ సూచీలు నేలచూపులే చూస్తూ కనిపించాయి.
Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్లో ఆర్థిక, ఐటీ షేర్ల దన్నుతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగింది.
Stocks today: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ 1.50 శాతం, ఎన్ఎస్ఈ 1.53 శాతం పెరిగాయి. లోహ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.
Stocks today: స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దాదాపు అన్ని రంగాలు నేడు భారీగా నష్టపోయాయి.
Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 1329 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.