Nuts for Weight Loss: బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ముందుగా తగ్గించాలి అనుకునేది పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వుని. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడం కోసం మన ఆహారంలో కొన్ని ముఖ్యమైన నట్స్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Eggs vs Nuts: అల్పాహారం మన డైలీ రొటీన్లో ఎంతో ముఖ్యం. 12 గంటల సుదీర్ఘ బ్రేక్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాం. అల్పాహారాన్ని స్కిప్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Digestive Tips: మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావల్సింది జీర్ణక్రియ. జీర్ణక్రియ సక్రమంగా ఉన్నంతవరకూ ఎలాంటి వ్యాధి దరిచేరదు. జీర్ణక్రియలో ఏ మాత్రం సమస్య తలెత్తినా ఒక్కొక్కటిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Healthy Foods: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది లివర్. అందుకే లివర్ ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Soaked Dry Fruits For Hair Loss, Joint Pain, Constipation: నీటిలో నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్‌ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Control Tip: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ ఉంటే వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Pistachio Benefits: పిస్తా పలుకులను క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
Cholesterol Tips: ఆరోగ్యానికి అన్నింటికంటే ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ గుండె నొప్పులు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే మీ డైట్లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే 4 వారాల్లోనే కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.
Dry Fruits Side Effects: నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరం. కానీ కొన్ని సమస్యలున్నవాళ్లు..నట్స్ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు ఆ వివరాలు మీ కోసం...
Foods Should Never Refrigerate: ప్రస్తుతం చాలా మంది చల్లని ఉష్ణోగ్రతలు ఉన్న ఆహార పదార్థాలను సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే చల్లని, గడ్డకట్టే ఉష్టోగ్రతల కారణంగా ఆహారాన్ని పాడుచేసే సూక్ష్మజీవుల కదలికలు ఆగిపోతాయి. దీని వల్ల ఆహారం ఫ్రెష్‌గా ఉంటుంది.
Food for Men: ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో పురుషుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చేశాయి. అందుకే ఫిట్నెస్ లోపిస్తోంది. మరి ఫిట్‌గా ఉండేందుకు డైట్లో ఏయే ఆహార పదార్ధాల్ని చేర్చాలో తెలుసుకుందాం..
Health Benefits of Peanuts | పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.