Why Major Drinkers Prefer For Peanuts You Know: మద్యంప్రియులు అతిగా మద్యం తాగకూడదనే సమయంలో బీర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే బీర్లకు స్టఫ్‌గా పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. బీర్లు ఉంటే పక్కన పల్లీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బీర్-పల్లీల అనుబంధంపై తాగుబోతులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి.
Peanut Benefits: ప్రతి రోజు వేరుశనగను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది.
Boiled Peanuts Benefits: ముఖ్యంగా పల్లీలలో మోనో శాచ్యురేటెడ్ కవులు పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు మీ డైట్ లో వీటిని చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. రెండో సమస్యలు రాకుండా ఉంటాయి.
Eggs vs Nuts: అల్పాహారం మన డైలీ రొటీన్లో ఎంతో ముఖ్యం. 12 గంటల సుదీర్ఘ బ్రేక్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాం. అల్పాహారాన్ని స్కిప్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Peanuts: మనలో చాలామందిక ప్రతిరోజు ఉదయం నానబెట్టి మొలకెత్తించిన గింజలను అల్పాహారంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది వీటిని జూస్ లాగా చేసుకొని తాగుతారు. మరి కొంతమంది వీటిని సలాడ్స్ లో కలుపుకొని తింటారు. అయితే ఎక్కువ శాతం తృణధాన్యాలను, పెసలు వంటి వాటిని మొలకెత్తించుకోవడం మనకు అలవాటు. కానీ శనగలను కూడా మొలకెక్కి తినవచ్చు అని మీకు తెలుసా? అవి మీకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?
Peanuts Benefits: పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వేరుశెనగలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Ammonia foods: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే అమ్మోనియా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే ఏది తినాలి ఏది తినకూడదనేది తెలుసుకోవాలి.
Side Effects Of Peanuts: నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో పొట్ట సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
Peanuts Side Effects: వేరుశనగ తినడానికి కొంత తీపిదనంతో నిండి ఉంటాయి. కానీ, అలాంటి తీపి పదార్థాలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్న వారికి హాని కలగొచ్చు. అయితే వేరుశనగ, దాని ఉత్పత్తులను షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా? లేదా? తెలుసుకుందాం.
Health Benefits of Peanuts | పల్లీలు..ప్రతీ ఇంట్లో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యం కోసం చాలా మంచివి కూడా. ముఖ్యంగా ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు రోజురోజుకూ చలిపెరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.