RRR Promotions at Japan: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే
RRR Oscars Troll ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని కొందరు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హం కాదని ట్రోల్స్ చేస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాకు ముఖ చిత్రంగా మారాడు. ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిపోయాడు. ప్రపంచ దేశాల ముందు రాజమౌళి ఇండియన్ పతాకాన్ని ఎగురవేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి మన దేశ చలన చిత్ర రంగాన్నిప్రపంచ స్థాయిలో నిలబెట్టేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి స్థాయి పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా వెస్ట్రన్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
Mahesh Babu as Software Engineer in Trivikram Movie: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం ఈసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే
RRR Nominated to Oscars in General Category by Production House: ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్స్ కు నామినేట్ చేస్తున్నట్టుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi About Acting In Rajamouli Director Koratala Siva Acharya Failure చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో నటించడం గురించి స్పందించాడు.
Chris Hemsworth and Samuel L Jackson to be part in Mahesh Babu - Rajamouli Movie : రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
RRR US Distributors To Launch Full Academy Awards Campaign For the Movie: ఇండియా నుంచి చెల్లో షో సినిమా ఆస్కార్ కు అఫీషియల్ గా నామినేట్ అవడంతో ఇక ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ నామినేషన్ ఆశలు లేవనుకుంటే పొరపాటే. ఇంకో ఛాన్స్ ఉంది.
SS Rajamouli says Mahesh Babu Movie will be globetrotter action adventure: తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Jr NTR as Chief Guest For Brahmastra Pre release: మొన్న అమిత్ షాతో భేటీ, నేడు ఒక పాన్ ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరు కాబోతూ ఉండడంతో ఆయన ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
Mahesh Babu New Look Viral In Social Media:మహేష్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అవుతోంది.
Jr NTR May be possible contender for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉందని ఒక ఆంగ్ల పత్రిక ఊహాగానాన్ని వెలువరించింది.
Rajamouli at Toronto International Film Festival 2022: దర్శకధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(టిఫ్)కి రాజమౌళి హాజరు కాబోతున్నారు.
Alia Bhatt Reacts to Trolls on Pregnancy: తాను గర్భవతిని అయ్యానంటూ అలియా భట్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె గర్భం మీద కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. అలియా భట్ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు.
Ayan Mukerji reveals the Brahmastra Vision: బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? అస్త్రావర్స్ అంటే ఏంటి? అనే విషయాలు ఆ వీడియోలో క్షుణ్ణంగా కూలంకషంగా చర్చించారు.
Reason Behind Vijayendra Prasad Rajya Sabha Seat: విజయేంద్ర ప్రసాద్ కు అనూహ్యంగా రాజ్యసభ సీటు ప్రకటించడంతో ఆయనకు ఈ పరిస్థితుల్లో ఎందుకు రాజ్యసభ సీటు ప్రకటించారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ ను ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.
Vijayendra Prasad Rajya Sabha: దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్లు మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అందులో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే, పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసింది.
Rajamouli reveals his selfishness: థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 1130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ తో మంచి హిట్ కొట్టాక తన స్వార్ధం అదే అంటూ రాజమౌళి కామెంట్ చేశారు.
RRR Movie for Hollywood Critics Association Awards: రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.