AP Govt to bear sirivennela seetharamasastry hospitalisation charges : దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు.
Sirivennela Seetharamasastry last rites: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు భారీగా అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
Nandamuri Balakrishna tributes to Sirivennela:: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharamashastry) భౌతిక కాయానికి హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన గొప్పతాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు.
Sirivennala Seetharamasastry body shifted to film chamber:: పాటల శిఖరం సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఇక లేరనే విషయం పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సిరివెన్నెల పార్థివ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్‌కు తరలించారు.
Sirivennela Seethamarasastri: కళాతపస్వీ విశ్వనాథ్ తెరకెక్కించిన 'జననీ జన్మభూమి' అనే సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన మొదటి పాట రాశారు. ఆ తర్వాత విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు తానే రాశారు. ఆ పాటలు ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఆ సినిమాతోనే ఆయన పేరు కూడా మారిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.